వామింట ఆకు

వామింట ఆకు

ఇది ఐదు పక్షాల ఆకులు కలిగి ఉంటుంది.  ఇది అవయవాలను సంరక్షిస్తుంది.  ఇది వర్ష కాలం లో ఎక్కడ చూసిన తెల్ల పువ్వు లు, పసుపు పూవులతో కనిపిస్తుంది.  ఇది  ఆవాల చెట్టుని పోలి ఉంటుంది.  ఈ ఆకు ఇంగువ వాసనను  కలిగి ఉంటుంది. ఇది వేడిని కలిగించేదిగా ఉంటుంది.
ఔషద గుణాలు :
1.    చైనా ఆర్మీ లో దీని వాడుక ఎక్కువ, ఎందుకంటే సెలైన్ ఎక్కించడానికి  బదులుగా ఈ ఆకులు  గనుక సేవిస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ ని ఇస్తుంది.  ఇది శక్తి ప్రదాయిని.  రక్త శ్రావం అధికంగా పోయే ఆక్సిడెంట్ కేసులకు ఈ ఆకు ని అందజేస్తే చురుకుగా, తొందరగా నయముతుంది.
2.    రక్తాన్ని అభివృద్ధి చేస్తుంది.
3.    బొల్లి అనే చర్మ వ్యాధికి ఇది మంచి మందు.
4.    గాయాలని తొందరగా మానుస్తుంది.
5.    కిడ్నీలకి ఇది ప్రివెంటివ్ మెడిసిన్ గా పనిచేస్తుంది. అంటే కిడ్నీలని బాగా పనిచేయడానికి తోడ్పడుతుంది
6.    కడుపులోని మలినాలను తొలగిస్తుంది.
7.    దగ్గుని తగ్గిస్తుంది
8.    కీళ్ళ నొప్పులకు ఈ ఆకు చాల మంచిది.
9.    సైనస్ ను తగ్గిస్తుంది.
10. క్యాన్సర్ ను అరికడుతుంది.


సేవించే విధానం :
1.    మూడు నుండి ఐదు గ్రాముల ఆకును నూరి వంద మిల్లి లీటర్ల నీటిలో రెండు  చిటికల పసుపుని వేసి ఉడికించాలి.  ఈ కాషాయన్ని వడకట్టి పాలు, తాటి బెల్లాన్ని కలిపి తీసుకుంటే కిడ్నీల సమస్య తొలగిపోతుంది. 
2.    తలలో నీరు చేరి సైనస్ సమస్య తో సతమతమయ్యే వారికి ఇది నిజంగా ఒక వరం.  వావింత ఆకులు, పసుపు, బాగా మరిగించి ఆనీటిని ఆవిరి గా తీసుకుంటే చెడు నీరంతా బయటకి చమట రూపం లో వచ్చేస్తుంది.  ఇది ఇన్స్టంట్ గా పనిచేస్తుంది. ( అంత వేడిని కలిగి ఉంటుంది)
3.    ఆకులని నూరి కీళ్ళ నొప్పులు ఉన్న చోట లేపనంగా రాస్తే, వాతం వల్ల కలిగే నొప్పులు తగ్గి కీళ్ళ వ్యాధి నయం అవుతుంది.


గమనిక : కళ్ళు మంటలు, పొట్టి కడుపులో నొప్పి కలిగిస్తుంది.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి .


ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive