Showing posts with label పులిపిరి కాయలు చమట కాయలు మొటిమలు. Show all posts
Showing posts with label పులిపిరి కాయలు చమట కాయలు మొటిమలు. Show all posts

కాబేజీ (Brassica Oleracea, Var. Capitata)

క్యాబేజీ  - విదేశపు ఆకు కూర

ఇది ఒక విదేశపు ఆకు కూర. ఐరోపా దేశీయుల ముఖ్య ఆకు కూర.  విదేశీ ఆకుకూరల్లో ఇది మిక్కిలి రుచివంతమైనది. చుడ్డానికి కాబేజీ దిమ్మ లాగా ఉంటుంది. అది మొక్క యొక్క మధ్య ఆకుల అన్నిటి చేరిక చేత ఏర్పడినది. కాబేజీ ఆవ మొక్క కుటుంబుం లోనిది.

Share:

Labels