అవిశ గింజలు ( Flax Seeds)

అవిశ గింజలు ( Flax  Seeds)

అవిశ గింజలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. 

1.    ఒకటి నుండి మూడు గ్రాములు అవిశ గింజల్ని పెనం మీద చిటపట లాడేవరకు వేపిన తరువాత నమిలి తినవచ్చు. అల కాకపొతే దీనిని పిండి చేసుకొని రోజు సేవించవచ్చు.


2.    3 గ్రాములు వేయించిన అవిశ గింజలు, 3 లవంగాలు -   మూడు రోజులు రెండు పూటల, వరుసగా సేవిస్తే ఊబకాయం తొందరగా తగ్గుతుంది. తిరిగి మూడు రోజులు తినకుండా ఆపాలి. తరువాత మూడు రోజులు తినాలి. ఈ విధంగా మూడు దినాల వ్యవధి ఇస్తూ తింటూపోతే ఊబకాయం త్వరగా తగ్గుతుంది.  ఇలా మూడు నెలల పాటు ఈ పద్ధతి పాటించాలి. ఇందులో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలువ పదార్ధాలని అక్కువగా తీసుకొంటే మంచిది.
3.    ఇది అర్థరైటిస్ ను పూర్తిగా నయం చేసే ఔషదం.  దీనిని యంటి అర్థరైటిక్ అని కూడా అంటారు. 
4.    కొలెస్టరాల్ ను తగ్గించడం లోను పనిచేస్తుంది. 
5.    గ్యాస్స్ ట్రిక్ ట్రబుల్ ని తగ్గిస్తుంది.
6.    ఋతు క్రమాన్ని సరిచేస్తుంది. 
7.    బీపీ ని నియంత్రించి హృద్రోగులకు మేలు చేస్తుంది. 
8.    ఆస్తమా తగ్గించాడంలోకూడా తన ప్రత్యేక పాత్రని పోషిస్తుంది.
9.    మూడు నుండి ఆరు గ్రాముల పొడిని రోజు తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది, మెదడు ఎదుగుదలకి కూడా తోడ్పడుతుంది. 

గమనిక: అవిశ గింజలని సేవించడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది, ఇది వంద్యత్వాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి అవసరం ఐతే మాత్రమే వాడాలి. ఇది గమనార్హం. అవిశ గింజలు ఆయుర్వేద దుకాణాల్లో మాత్రమే దొరుకుతాయి. అవిశ ఆకు చెట్టుకు మరియు ఈ అవిశ గింజలకి ఎటువంటి సంబంధం లేదు.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి.

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive