లెట్యూస్
లెట్యూస్ అనేది విదేశీ కూరాకు మొక్క. ఇది భారతదేశంలో కుడా పండిస్తారు. లెట్యూస్ లో ఇనుము, పోటాష్, కాల్షియమ్ ఉన్నాయి. అడుగు ఆకులకంటే పైఆకులు ప్రశస్తమైనవి.
శరీర అంతర్భాగం
శుభ్రపరచడంలో లెట్యూస్ చాల అద్భుతమైనది. లెట్యూస్ లో C విటమిన్ లేదు. కాని A విటమిన్, E విటమిన్ ఉంది. లెట్యూస్
పచ్చిరసం శమనకరమైంది. దీనిని రాత్రి పూట సేవిస్తే నరాల ఉద్రేకాన్ని సౌమ్య పరచి
నిద్రపట్టకపోవడం అనే దోషాన్ని పోకారుస్తుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి