పులిచింత (Oxalis corniculata)

పులిచింత ఆకు 

పులిచింతనే పుల్ల  చింత అని కుడా అంటారు.దీనిని సంస్కృతంలో క్షుద్రమ్లికా,ఆమ్లరోనిక, చతుశ్శార్ని, దంతశట అని పిలుస్తారు.

పులిచింత వాటం,అరుచి, జ్వరం, దోషం, పిత్త, దాహం,కోతి విషం నుంచి నివర్తింప చేస్తుంది. అగ్ని దీప్తిని, వీర్య వృద్ధిని కలిగిస్తుంది.




 పులిచిన్తకు గురువుగా, స్వాదుగా, రుచిగా, సుఖకరంగా ఉంటుంది. మల మూత్ర స్తంబకంగా పని చేస్తుంది. కఫము,దగ్గు,అగ్ని మాంద్యం, విశుఉచి, సంగ్రహాని, అతిసారం, జీర్ణ జ్వరం, క్రిమి వీటిని తగ్గిస్తుంది.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి 


Share:

Labels

Blog Archive