కోల పాల ఆకు కూర సర్వౌషది
గునకల్పకం. దీనిని జలకామ, భిరండిక అనేవీ సంస్కృత
నామాలు.
కోల పాల నులి పురుగులు,
శ్లేష్మం, మేహం, పిత్త వికారం పోగొడుతుంది.
ఇది స్త్రీలకూ చాల మంచిది. గర్భోత్పత్తి ని కలిగించే గుణం ఈ కూరలో ఉంటుంది. చను పాలు పాడని బాలింతలకు ఈ ఆకు కూర,
పాలుని ఉత్పత్తి చేస్తుంది. ఈ కూర రుచికి బాగుంటుంది. కొద్దిగా గురుత్వం చేసే గుణం కలిగి ఉంది. మెహ రోగాలలో ఇది పధ్యకరమైంది. ఇది గాయాల్ని మానుస్తుంది. పిత్త రోగాలని పోకారుస్తుంది.కుష్టు రోగాన్ని పోగొడుతుంది. మంచి బాల వర్ధినిగా ఈ కూరని ఉపయోగిస్తారు.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.