వేప ఆకు
ఉగాది పచ్చడిలో వేపపువ్వును ఉపయోగించడమే తప్ప వేపకుని మనం వంటలలో వాడము. వంగ దేశస్తులు మనం కరివేపాకుఉపయోగించే సందర్బాలలో వేపాకుని వాడుతారు.
శ్రీకాకుళం
ప్రాంతాల్లో వేపాకుని ఎండబెట్టి మామిడి పులుసులో వేస్తారు. ఇది క్రిమిసంహరకం. అమ్మవారి జబ్బులలో వేప రొట్టెతో విసరడం మనకు అలవాటే.
పూర్వం మన వాళ్ళు
ఇల్లు కట్టేటప్పుడు కర్రల మీద వేప రోడ్ద వేసి దాని మీద మట్టి ముద్దలు కట్టేవారు.
ఇలా చేయడం వల్ల చేద పురుగుల బాధ ఆ అతకలకి ఉండేది కాదు.
వేపాకుని మెత్తగా
నూరి అందులో తేనెను కలిపి రంగరించి వ్రణాల మీద పూస్తే అవి త్వరగా మానుతాయి. వేప
చిగుల్ల కూర రక్త పైత్యాన్ని శమింపచేస్తుందని ఆయుర్వేద గ్రంధాలూ
చెబుతున్నాయి. వేప చిగుల్ల సేవనం వల్ల
కుష్టు రోగం చేయవచ్చు.
మనం కూడా దీనిని
వంటలలో ప్రాముఖ్యం ఇవ్వగలిగితే ఆరోగ్యానికి చాల మంచిది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి