ఆలో వేరా (ఘ్రిత్ కుమారి)

ఆలో వేరా (ఘ్రిత్ కుమారి)

ఇది కాక్టస్ జాతికి చెందినా మొక్క.  ఇది కుచించుకు పోయి చిన్నదిగా ఉంటుంది.  సాధారణంగా ఇది ఇసుక, మట్టి, లేక రెండు కలిసిన చోట్లలో పెరుగుతుంది.  ప్రపంచమంతటా దీని సాగుబడి జరుగుతుంది.  ఇందులో ఉన్న విశేష గుణాలే దానికి కారణం. 



ఔషద విలువలు:
1. సోరియాసిస్ అనే చర్మ వ్యాధిని పూర్తి గా నయం చేయ గలిగే  సగ్గుణాన్ని కలిగి ఉంది.
2. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.
3. గ్యాస్ట్రిక్ ట్రుబుల్ లేకుండా చేస్తుంది.
4. లివర్ బాగా పని చేయదానికి దోహదం చేస్తుంది.
5. రక్త ప్రసరణను పెంపొందిస్తుంది.
6. చెడు పదార్ధాలు అన్ని విసర్జింప చేస్తుంది.
7. డయాబెటిస్ ఉన్న వారికి దీని సేవనం ఒక వరం. గ్లూకోస్ ని తగ్గిస్తుంది. 
8. అధిక బరువుని తగ్గించడం లో కీలక పాత్ర పోషిస్తుంది.
9. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
10. దీని జెల్ని తలకు పూయడం వల్ల జుట్టు ఆర్యోగ్య కరంగా, ఒత్తు గా పెరుగుతుంది.
11. పుండ్లు మరియు గాయాలను త్వరగా నయం చేసి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

దీనిని ఇంటి పెరటిలో పెంచుకోవచ్చు, కాకపొతే ఆకుని కోసినప్పుడు పసుపు రంగులో ద్రవం వస్తుంది.  అది కొంత హానిని తలపెడుతుంది.  కాబట్టి అలోవేర జ్యూస్ బజార్లలో దొరుకుతాయి, వాటిని సేవిస్తే మన జీవితాలు అందం, ఆనందం, ఆరోగ్యం కలిసి ఇముడుకుంటాయి.

దీనిని ఇంటిముందు పెంచితే మంచిదని పూర్వీకులు అన్నారంట.  కాబట్టి ఇది ఒక లక్కీ సైన్ గా ఈ చెట్టుని ఇంటి ముందు పెంచడం ఆనవాయితీగా చేసుకోవచ్చు. 



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి .

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive