ఎలుక జీడి ఆకుకూర
ఎలుక జీడి ఆకుకూరని ఎలుక చెవి ఆకుకూర అని కూడా అంటారు. దీనిని అరవం లో ఎలియాలి లేక ఎలికడు అని పిలుస్తారు. ఇందులో పెద్ద ఎలుక చెవి ఆకు, చిన్న ఎలుక చెవి అని రెండు రకాలు.
ఇందులో ఏ రకమైన
అకుకురైన బహుముత్ర వ్యాధిని కట్టుతుంది. ముత్ర బంధాన్ని విప్పుతుంది. మలనిరోధం హరించే క్లుడా ఈ కురకి ఉంది.
పెద్ద ఎలుక చెవి ఆకు కుర నేత్రాలకు చాల మంచి చేస్తుంది. ఎలుక కరిచి బాధ పడే వారికి ఈ ఆకుకూర ఉపకరిస్తుంది. పెద్ద ఎలుక చెవి ఆకు రసదోషాలని పోగొట్టడం లో కూడా సమర్ధవంతమైనది
పెద్ద ఎలుక చెవి ఆకు కుర నేత్రాలకు చాల మంచి చేస్తుంది. ఎలుక కరిచి బాధ పడే వారికి ఈ ఆకుకూర ఉపకరిస్తుంది. పెద్ద ఎలుక చెవి ఆకు రసదోషాలని పోగొట్టడం లో కూడా సమర్ధవంతమైనది
చిన్న ఎలుక చెవి
ఆకు శరీరంలో త్వరగా వ్యాపించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కారము, చేదు కలిసి
రసాయనం గ పని చేస్తుంది. మధుర గుణం కలిగి మంచి బలాన్ని చేకూరుస్తుంది. అందుకేఈ ఆకును “సర్వుశాది గుణ కల్పకం” అని పిలుస్తారు.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.