మిత్రులారా,
మనందరకీ ఆకు కూరలు అంటే ఇష్టం. రుచికరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంపొందించే గుణం కలిగి
ఉంటాయి. మనకు తెలిసన మరియు బజారు లో దొరికే ఆకు కూరలు కొన్ని మాత్రమే. మనకు
తెలియని ఆకు కూరల చిట్టా చాల పెద్దదిగానే ఉంది. ఆ ఆకుకురాల పేర్లు కింద
ఇవ్వబడ్డాయి. వాటి ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ లో నే వేరే పోస్ట్స్ లో
సమాధానం దొరుకుతుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.