సేలరీ (సెలేరి – Apium graveolens)

సేలరీ (సెలేరి – Apium graveolens)


సేలరీ అనేది మన తోటకూర వంటి ఒక దినుసు విదేశీయ పాత్ర శాకము. మన దేశంలో దీనిని చలి కాలంలో మాత్రమే పెంచవచ్చు. సేలరీకి బాగా నీరు ఉండాలి.
ఇందులో ఇనుము, సున్నము, రాగి, సోడా, పోటాష్ మున్నగునవి ఉన్నాయి. విటమిన్ B కుడా ఉంది.  కీళ్ల నొప్పులు, వాత పురుగులకి ఇది మిక్కిలి హితకరమైంది. అటువంటి రోగులు దీనిని అపక్వ స్థితిలో సేవించాలి. ఇది రుచ్యంగా, స్వాడుగా ఉంటుంది.  సేలరీ కూర ఆకు క్షార సంబంధమైన రసాయనం. దానిని విడిగా గాని, ఇతర కూరల పచ్చి రసంలో కాని కలుపుకొని పుచ్చుకోవచ్చు.  కీళ్ల నొప్పులు మొదలైన వానితో బాధపడే వారికి సేలరీ కూర ఆకు పచ్చి రసం ఉపయోగకరమైంది.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి 

 

 

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!



Share:

Labels

Blog Archive