బొప్పాయి

బొప్పాయి

బొప్పాయి ని ఇంగ్లీష్ లో papaya అని పిలుస్తారు. ఇది అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులో విటమిన్ A, బీట కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రూజు ఆహారంగా తీసుకుంటే చాల రోగాల నుండి విముక్తి పొందవచ్చు.




బొప్పాయి బరువుని తగ్గిస్తుంది. BP ని, కొలస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. బొప్పాయి కండను తింటే కాన్సర్ మాయం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇది ఆంటీ టూమర్ గా పని చేస్తుంది.

కీళ్ళ వాపులకు, కాలేయ ప్లీహ వాపులకు ఇది ఒక గొప్ప ఔషదం.దీని లేత ఆకులను నూరి 3 tsp కి, ౩tsp కొబ్బరి నూనె, ఆముదం మూడింటిని బాగా వేడి చేసి  చల్లార్చి లేపనంగా ఉపయోగిస్తే కీళ్ళ  వాపులు తగ్గుతాయి. అంతేకాదు ఈ లేపనాన్ని జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. పుండ్లకు ఈ లేపనాన్ని రాస్తే త్వరగా నయం అవుతాయి. చలికాలములో వచ్చ్హే చర్మ సంబంధిత రోగాలకు ఈ లేపనం బాగా ఉపకరిస్తుంది. 

నిమోనియా, డెంగు,చికెన్గున్యా, స్వైన్ ఫ్లూ,టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలకు
బొప్పాయి  ఆకులు పనికి వస్తాయి. వైరశ్ ను అరికట్టే మహత్తర గుణం దీనికి ఉంది. బొప్పాయి ఆకులను నూరి అందులో తగినంత తేనెను కలిపి తీసుకుంటే జ్వరం తగ్గి పోతుంది. platelets పెరుగుతాయి. ఒంటి నొప్పులు కుడా తగ్గుతాయి.

బొప్పాయి గింజలు బాగా ఉడికించి కాషాయం గా చేసి తేనెను కలిపి తీసుకుంటే పిల్ల కడుపులోని పురుగులు, వాటి గుడ్లు చచ్చి పోతాయి. జీర్ణశక్తి పెరిగి పిల్లల ఎదుగుదలకు బాగా పోడ్పడుతాయీ. పిల్లలకు బాగా ఆకలి వేస్తుంది.

A విటమిన్ ఉండడం వల్ల నేత్రాలకు బాగా కనిపించడానికి దోహదం చేస్తుంది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి.

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive