అంజీర్ (FIG)
అంజీర్ పండుని స్వర్గపు
ఫలము అని అంటారు. అందమైన చెట్లలో ఇది ఒకటి. దీనికి ఒక విశిష్టత ఉంది, అంజీర్ని నీటిలో నానబెట్టి తింటే
చలువదన్నాన్ని ఇస్తుంది. అదే పొడిది తింటే (నాన బెట్టకుండా ) వేడి చేస్తుంది. ఇది ఎముకలని గట్టి పరుస్తుంది. ఇది బలవర్ధిని అనడంలో యెంత మాత్రం సందేహించాల్సిన
అవసరం లేదు.
ఔషద గుణాలు :
1.
ఇది
శ్వాస కోస వ్యాధులని నిర్మూలిస్తుంది
2.
జీర్ణ
శక్తిని పెంపొందిస్తుంది
3.
మల
బద్దకాన్ని పూర్తిగా నివారుస్తుంది.
4.
గ్యాస్ట్రిక్
ట్రబుల్ లేకుండా చేస్తుంది.
5.
ఊబకాయాన్ని
తగ్గిస్తుంది
6.
హై
బీపీ ని నియంత్రిస్తుంది.
7.
గుండెకి
బలాన్ని ఇస్తుంది
8.
గర్భావస్తలో
ఎక్కువగా తీసుకొంటే శిశువు ఆరోగ్యంగా పుడతాడు
9.
దగ్గును
మరియు టాన్సిల్స్ ను తగ్గిస్తుంది
10. గాయాలు
త్వరగా మానుతాయి.
11. షుగర్
లెవెల్స్ ను తగ్గిస్తుంది
12. ఆస్తమ
ను తగ్గిస్తుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్ చేయండి .