చక్రవర్తి
చక్రవర్తి కూరను సంస్కృతంలో వాస్తుక, శాకపాత్ర, కంబీర, ప్రసాదాక మున్నగు పేర్లతో పిలుస్తారు. ఈ కూరని సర్వ ఔషధి గుణ కల్పకం అని అంటారు.చక్రవర్తి పచనం చేస్తుంది. త్వరగా శరీరంలో వ్యాపిస్తుంది. శుక్ర వృద్ధి కలిగిస్తుంది. ప్లీహం, రక్త దోషం, పిత్తం,అర్సస్సు, క్రిములు, త్రిదోశాలను పోగొడుతుంది. చక్రవర్తి కూర కొంచెం మధురంగానూ, ఉప్పగాను ఉంటుంది.
మల ముత్రాలని
శోధించే అకుకూరల్లో ఇది చెప్పదగింది. ఈ
కూర బుద్ధి బలాన్ని పెంచుతుంది. ఆకలి
పుట్టిస్తుంది. కాళ్ళకు మేలు చేస్తుంది.
మలబద్దకాన్ని పోగొడుతుంది. చర్మ రోగాలని,
వాత పిత్తశ్లేష్మ దోషాలని పోగొడుతుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.