చామ ఆకు
చామ దుంపలు వాడి నంతగా చామ ఆకుని వంటకాల్లో వాడారు. దీనికి ప్రత్యెక కారణం ఏమి లేదు. చామ ఆకు కూర చాల మంచిది. జబ్బుపడి లేచి నీరస స్థితి లో ఉన్న వారికి ఇది మంచిది. చామ ఆకుల కూర మూల శంక రోగులకు పధ్యకరమైనది. ఆ కూర మూత్రాన్ని బాగా జారీ చేస్తుంది. అరుచిని పోగొట్టి అన్న హితువు కలిగిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది.
చామ ఆకులను పులుసు
కూరగా వండి తింటారు.
చామ ఆకులు మెత్తగా
నూరి పైన వేసి కట్టుగాడితే గాయాలు మానుతాయి. రక్త నాడుల నుండి కారే రక్తం కడుతుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.