బొద్ది
"బొద్ది ఆకుకూర
తిన్నవాడు బుద్ధిమంతుడు అగును" అనే ఆర్యోక్తి నెల్లూరుజిల్లలో బాగా వాడుకలో ఉంది. దీనిని నెల్లూరు, గుంటూరు
జిల్లాలలో విరివిగా వాడుతారు.
ఏ కారణం చేత కాని
జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటె బొద్దికూర తరచూ
తినాలి. సంస్కృతంలో వృద్దదారు అంటారు.ఈ పేరు
గురుంచి కొన్ని విమర్శలు కూడా లేక పోలేదు.
బొద్ది ఆకుకుఉర
చాల రుచిగా ఉంటుంది. కాని కొంచెం గురుత్వం చేస్తుంది. కాని చాల బలకరం. త్రిదోషాలని
హరిస్తుంది. మూత్రవ్యాదులలో, పాండు రోగాలలో గుణకారిగా ఉంటుంది.
బొద్ది ఆకుకూరను
తినడం వల్ల రసదోషాలు, విష దోషాలు తొలగి పోతాయి.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి