ఎర్ర గడ్డ కాడలు
ఉల్లి దుంపలో నుంచి మొలిచే ఆకులు కాడల మాదిరిగా ఉంటాయి. వానిని ఉల్లికోళ్ళు అంటారు. మెహ శాంతిని కలిగించే ఆకుకూరల్లో ఉల్లికోళ్ళు ప్రసష్టమైనది. నరాల దౌర్బల్యాన్ని ఈ కూర తొలగిస్తుంది
ఆకలిని
పుట్టిస్తుంది. ఎండి పోయిన శరీరం కల వారికి ఉల్లికోళ్ళ కూర కొత్త నెత్తురు
పట్టేటట్లు చేస్తుంది.
విష దోషాలు, రస
దోషాలు పోగోటడంలో ఈ కూర శ్రేష్ట్రమైంది. మూత్రం వెంట రక్తం పడే వ్యాధిలో ఇది
మిక్కిలి పత్యానిగ ఉంటుంది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.