సబ్జా గింజలు (chia seeds)

సబ్జా గింజలు (Chia seeds/ Basil Seeds)

సబ్జా గింజలు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించాయి. ఇందులో anti-oxidant,కాల్షియమ్, ఫాస్ఫరస్,విటమిన్ B1,B2,B3, Omega-3 Fatty acid,మాంగనీస్,ఐరన్, ప్రోటీన్ ఉన్నాయి.



ఫైబర్ఎక్కువగా ఉండడంవల్ల ఇది కడుపు చుట్టూ ఉన్న కొవ్వునిత్వరగా  తగ్గిస్తుంది. obesityని తగ్గించడంలో కీలక పాత్ర కలిగి ఉంది. అంటే కాదు, కాంతివంతమైన శరీరానికి, ఆరోగ్యమైన వెంట్రుకలకు దోహదం చేస్తుంది. మొటిమలు తగ్గు ముఖం పడతాయి. ఇది మంచి cholestral ని పెంచి, చేదు cholestral ని బయటికి చేరుస్తుంది.

ఇది మానసిక ఒత్తిడిని, విసుగుని తగ్గిస్తుంది. హార్మోన్ బాలన్సు కు ఉపకరిస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్-2 వారికి మంచిది. రక్త ప్రసరణను పెంచుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది. ఆడవారికి ఋతుక్రమాన్ని  సరి చేస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. Piles వ్యాధికి ఇది చాల మంచిది. ఎముకులకు, దంతాలకు బలాన్ని ఇస్తుంది. osteriosis కూడా దీని వల్ల తగ్గుతుంది.

గుండెకు బలాన్ని ఇస్తుంది. BPని, cholestral ని, triglycerides ని నియంత్రిస్తుంది. కడుపులోని అసిడిటీ ని తగ్గిస్తుంది. ఇది coolant. ఇది వడదెబ్బ నుంచి కాపాడుతుంది. వేసవి కాలంలో ఇది వాడడం చాల మంచిది. ఇది గాయాలను తొందరగా మానుస్తుంది. ఇది బహు ఉపయోజనకరి.

దీని ఎలా సేవించాలో తెలుసుకుందాం. ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సబ్జా గింజలు నాన బెట్టాలి. అరగంట తరువాత దీనిని ఉపయోగించాలి.

స్తులకాయమ్ ఉన్నవారు దీనిని రెండు పూటల తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి .

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive