దోస ఆకు
దోసకాయలు వన్దుకునెఆచరమ్ తెలుగుదేశంలో ఉంది కాని దోసాకులు ఎవరు వండు కోరు.
దోస ఆకుకూర చాల
రుచిగా ఉంటుంది. మల ముత్రాలని జారి చేస్తుంది, పైత్య భ్రాంతిని తొలగిస్తుంది.
మిత్రులారా, మనందరకీ ఆకు కూరలు అంటే ఇష్టం. రుచికరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంపొందించే గుణం కలిగి ఉంటాయి. మనకు తెలిసన మరియు బజారు లో దొరికే ఆకు ...