చెంచలి కూర
ఆషాడ మాసంలో ఏ కూరలు దొరక నప్పుడు ఈ చెంచలి కూర దొరుకుతుంది. కాని ఎందుకో ఈ ఆకు కూరను ఎక్కువగా ఉపయోగించారు.
చుక్రి కాంచంఅనేది
సంస్కృత నామం. చెంచలి కూర, నీరు చెంచలి అని రెండు రకాలు ఉన్నాయి.
సాధారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు. ఇది చలువ చేస్తుంది. మలాన్ని గట్టి పరుస్తుంది.త్రిదోషాలని పోగొడుతుంది. ఇది సర్వ ఔషది.
సాధారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు. ఇది చలువ చేస్తుంది. మలాన్ని గట్టి పరుస్తుంది.త్రిదోషాలని పోగొడుతుంది. ఇది సర్వ ఔషది.
ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి