సరస్వతి ఆకుకూర

సరస్వతి ఆకుకూర

సరస్వతి ఆకుకూర చాల చేదుగా ఉంటుంది. అయినా ఔషది గుణాన్ని పట్టి ఇది సేవింప  దగ్గ కూర. రెండు సార్లు వార్చడం వల్ల దీని చేదు తగ్గుతుంది.


ఈ కూరను తినడం వల్ల మెహ రోగాలు, చర్మ రోగాలు, కుష్టు రోగాలు పోతాయి. ఆకలి కలుగుతుంది. ముఖానికి తేజస్సును ఇస్తుంది. బుద్ధిబలం పెంపొందుతుంది.

స్రీలకు మఱియు పురుషులకు సమానంగా  ఉపకరిస్తుంది.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి 

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive