ఆక్వేరియం లు చాల రకాల
ఆకారాలలో మరియు కొలతల్లో ఉంటాయి. ఉదాహరనికి 50 లీటర్ల సామర్ధ్యత కలిగిన ఆక్వేరియం ను
ఇప్పుడు శుభ్రపరచడం ఎలాగో తెలుసు కుందాం.
కావలిసిన పరికరాలు:
1.
వల
2.
బక్కెట్టు
(ఒకటి లేదా రెండు)
3.
షక్షన్
పైపు
4.
ఆక్వేరియం
కి అమర్చి ఉన్న హుడ్ (ఆక్వేరియం కప్పు) ని తొలగించాలి.
5.
ఎయిర్
పంప్ ను స్విచ్ ఆఫ్ చేయాలి.
6.
బక్కెట్టునిండా
నీరు నింపుకోవాలి.
7.
చిన్న
వలతో చేపలను పట్టి నీళ్ళ తో నిండి ఉన్న బక్కెట్టు లో వేయాలి.
8.
షక్షన్
పైపు తో ఆక్వేరియం లో ఉన్న మురికి నీటిని ఖాలీ బక్కెట్టులో నింపుకోవాలి. అల ఆక్వేరియం
లో ఉన్న నీటిని ఖాళి అయ్యేంత వరకు రిపీట్ చేయాలి.
9.
స్పాంజ్
ఫిల్టర్ ని తొలగించాలి
10.
స్పాంజ్
ఫిల్టర్ ని శుభ్రంగా కడిగి తిరిగి అమర్చాలి
11.
ఖాళిగా
ఉన్న ఆక్వేరియం ను మంచి నీటితో నింపుకోవాలి.
12.
చేపలను
చిన్న వలతో పట్టి, మరల ఆక్వేరియం లోకి వేయాలి.
13.
హుడ్
(ఆక్వేరియం కప్పు) ని తిరిగి బిగించాలి
14.
ఎయిర్
పంప్ ని తిరిగి స్విచ్ ఆన్ చేయాలి
అంతే! ఆక్వేరియం ని
శుభ్రపరచడం ఐపాయింది.
గమనిక: రంగు రంగుల
చేపలను పెంచుకోవాడానికి ఉత్సాహం ఎక్కువై ఎక్కువ సంఖ్యలో చేపలు కొని వాటి బాగోగులు చూడలేక
విసుక్కోవడం కంటే చక్కగా రెండు చేపలను పెంచుకోవడం మంచిది.