బలుసు ఆకు

బలుసు ఆకు

బతికి ఉంటె బలుసు ఆకులని తిని బతికేస్తామనే సామెత తెలియని వారు ఉండరు. బలుసు ఆకుల్లో ఇనుము ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది.  ఫైతృకం అనేది దీని సంస్కృత నామం. ఇది దేవతలకి ప్రియమైనది. బలుసు కూర ఆకులను వేయించి పచ్చడి చేస్తారు.




నీళ్ళ విరేచనాలు, గ్రహణులు, అతిసారాలు మున్నగు వ్యాదులలో బలుసాకు మిక్కిలి హితమైనది. పైత్య రక్తాన్ని, మేహాన్ని,అగ్ని మాంద్యాన్ని తగ్గిస్తుంది.క్రిమి హరమై, పత్యకరమై ఉంటుంది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి 
Share:

Labels

Blog Archive