వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు

వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు.

కాళ్ళు పాయడం, పగుళ్ళు, మంట, జిల, గోరుచుట్టు ఇవన్ని గజ్జి జాతికి చెందినవి.  ఇవి సిలీంద్రలా వల్ల వస్తుంది.  ఇవి కాళ్ళకి తేమను కలిగించే గుణాన్ని కలిగి ఉంటాయి.  ఐతే కొన్ని చిట్కాల ద్వారా వీటిని తొలగించి కొత్త కణజాలాన్ని అభివృద్ధి చేయ వచ్చు.



1.    పసుపు, సున్నం, తేనె కలిపి పాదాలకి రాస్తే పగుళ్ళు తగ్గి పాయడాన్ని నివారిస్తుంది.
2.    తులసి ఆకులు, తులసి గింజలు, తులసి పువ్వులని ఇప్ప నునే వేసి బాగా వేయించాలి.  మెత్తగా నూరి పగుళ్ళ పై, పాచిన చోట పూస్తే మంచి ఫలితం వస్తుంది. 
3.    గోరు చుట్టు కు ఒక టేబుల్ స్పూన్ పరిమాణం లో నూరిన గోరింటాకు, కరక్కాయ పొడిని, నువ్వుల నునె, నిమ్మ రసం, పసుపు కలిపి తైలం చేసి, పట్టు వేస్తె గోరు చుట్టూ కొన్ని రోజుల్లోనే నయం  అవుతుంది.
4.    నూరిన సీమ అవిసి ఆకులు (అవిశ లో ఇది ఒక రకం), సీమ అవిశ పువ్వులు కొబ్బరి నునె తో కలిపి లేపనం చేసుకోవాలి.  ఇలా చేసిన లేపనాన్ని పొడ వ్యాధికి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రయిబ్   చేయండి .


ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

Share:

Labels

Blog Archive