Showing posts with label పెద్ద ఎలుక చెవిఆకు. Show all posts
Showing posts with label పెద్ద ఎలుక చెవిఆకు. Show all posts

ఎలుక జీడి ఆకుకూర

ఎలుక జీడి ఆకుకూర

ఎలుక జీడి ఆకుకూరని ఎలుక చెవి ఆకుకూర అని కూడా అంటారు. దీనిని అరవం లో ఎలియాలి లేక ఎలికడు అని పిలుస్తారు. ఇందులో పెద్ద ఎలుక చెవి ఆకు, చిన్న ఎలుక చెవి అని రెండు రకాలు.

ఇందులో ఏ రకమైన అకుకురైన బహుముత్ర వ్యాధిని కట్టుతుంది. ముత్ర బంధాన్ని విప్పుతుంది.  మలనిరోధం హరించే క్లుడా ఈ  కురకి ఉంది.
Share:

Labels