దొగ్గిలి కూర (Amaranthus Polygamus)

దొగ్గిలి కూర

ఏడాదికి ఒకసారి అయిన దొగ్గిలి కూర తినాలని పెద్దలు చెబుతుంటారు. శరీరంలో
రక్తగతాలైన  క్రిములు సయితం నసింప చేసే ఔషది గుణం ఈ కూరకు ఉంది.దొగ్గిలి కూరఅన్నహితవుని కలిగిస్తుంది. అయితే సరియైన జీర్ణ శక్తి లేని వారు ఈ కుఉరను వాడకుండా ఉండడం మంచిది. అట్టి వారికి ఈ కూర గురుత్వాన్ని కలిగిస్తుంది.

ఈ కూర మొత్తం మీద త్రిదోష హరమైంది. ఈ కూర వేడిని చేస్తుంది. మలబద్దకం కలిగిస్తుంది. దీనితో కూరను, పచ్చడిని, పులుసుని చేసుకుంటారు.

ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.


Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive