-
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
వామింట ఆకు
వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు
వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు.
టీ స్పూన్ కి మరియు టేబుల్ స్పూన్ కి గల తేడ ??
సేలరీ (సెలేరి – Apium graveolens)
సేలరీ (సెలేరి – Apium graveolens)
సేలరీ అనేది మన తోటకూర
వంటి ఒక దినుసు విదేశీయ పాత్ర శాకము. మన దేశంలో దీనిని చలి కాలంలో మాత్రమే
పెంచవచ్చు. సేలరీకి బాగా నీరు ఉండాలి.
సీకాయ(Acacia Concinna)
సీకాయ(Acacia Concinna)
సీకాయ తీగ జాతిలోని చెట్టు. సీకాయఆకు, చిగురు కొంచెం పుల్లగా ఉంటాయి. సాయంకాలం ఈ ఆకులు ముచ్చ ముడుచుకుంటాయి. ఆకు, చిగురు కుడా పచ్చడ్లలో ఉపయోగిస్తారు.మెంతి కూర (Trigonella foenum graecum)
మెంతి కూర
నల్ల నేలలో శీతల కాలంలో ఫైరు చేయబడే మెంతి కూర చాల రుచిగా ఉంటుంది. మెంతి కూర పచ్చిగా గాని, ఎండబెట్టి గాని ఉపయోగిస్తారు. పచ్చి మెంతికూర తో ఏ వంటకాలు చేస్తామో అవి యందు మెంతి కూరతో కుడా చెయ్య వచ్చు. ఇది చిరుచేదుగా ఉంటుంది.మునగ (Moringa Pterygosperma)
మునగ ఆకు
మునగను ములగ అని కుడా అంటారు. శిగ్రు, శోభాంజన,కృష్ణగంధ,బహు లచ్చద అని సంస్కృతం లో పిలుస్తారు.బొద్ది
బొద్ది
బలుసు ఆకు
బలుసు ఆకు
బతికి ఉంటె బలుసు ఆకులని తిని బతికేస్తామనే సామెత తెలియని వారు ఉండరు. బలుసు ఆకుల్లో ఇనుము ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది. “ఫైతృకం” అనేది దీని సంస్కృత నామం. ఇది దేవతలకి ప్రియమైనది. బలుసు కూర ఆకులను వేయించి పచ్చడి చేస్తారు.బచ్చలి ఆకు కూర (Basella alba, Basella Lucida, Basella rubra)
బచ్చలి ఆకు కూర
బచ్చలి సర్వ సాధారణమైన పాత్ర శాకం. మొక్కగా పెరిగే మత్తు బచ్చలి ఒక రకం. తీగలుగా ప్రాకే రకం ఒకటి. దీనిని తీగ బచ్చలి అని అంటారు. ఎర్ర బచ్చలి, పాల బచ్చలి, పెద్ద బచ్చలి, కారు బచ్చలి, పుల్ల బచ్చలి, అని ఇతర రకాలు.పుల్ల బచ్చలినె చుక్కకూర అంటారు.ఎర్ర బచ్చలినే రాచ బచ్చలి అని అంటారు.న్యూజీలాండ్లో ఒక రకపు బచ్చలి ఉంది.పొన్నగంటి (Alternanthera triandra)
పొన్నగంటి ఆకు
పులిచింత (Oxalis corniculata)
పులిచింత ఆకు
పులిచింతనే పుల్ల చింత అని కుడా అంటారు.దీనిని సంస్కృతంలో క్షుద్రమ్లికా,ఆమ్లరోనిక, చతుశ్శార్ని, దంతశట అని పిలుస్తారు.దొగ్గిలి కూర (Amaranthus Polygamus)
దొగ్గిలి కూర
ఏడాదికి ఒకసారి అయిన దొగ్గిలి కూర తినాలని పెద్దలు చెబుతుంటారు. శరీరంలోతుమ్మి
తుమ్మి ఆకు
తుమ్మి ఆకులకి ఒక విధమైన సువాసన కలిగి ఉంటుంది. అగ్ని మాంద్యాన్ని పోగొట్టే రుచికరమైన కూర. దీని ఆకులతో పులుసు కాచుకుంటారు. ఇది వాత కఫాలని హరిస్తుంది.చెంచలి కూర
చెంచలి కూర
ఆషాడ మాసంలో ఏ కూరలు దొరక నప్పుడు ఈ చెంచలి కూర దొరుకుతుంది. కాని ఎందుకో ఈ ఆకు కూరను ఎక్కువగా ఉపయోగించారు.చిలుక కూర
చిలుక కూర
నదుల గట్టులు, చెరువు గట్టులు మొదలైన తేమ గల ప్రదేశాలలో ఈ కూర పెరుగుతుంది. సరస్వతి ఆకును పోలి ఉండటం చేత జల ప్రాంతాల్లో ఉండటం వల్ల దీనిని జల బ్రహ్మి అని అంటారు. ఇది రెండు రకాలుచిర్రి కూర
చిర్రి కూర
రుచికరమైన ఆకుకూరలలో చిర్రి కూర ఒకటి. సంస్కృతం లో తండులీయ, మేఘనాధ, ఘన స్వన , భండీర, విషఘ్న, కచర అని అంటారు. కొద్దిపాటి తేమ గల ప్రదేశాల్లో ఈ కూర బాగా పెరుగుతుంది.చామ ఆకు
చామ ఆకు
చామ దుంపలు వాడి నంతగా చామ ఆకుని వంటకాల్లో వాడారు. దీనికి ప్రత్యెక కారణం ఏమి లేదు. చామ ఆకు కూర చాల మంచిది. జబ్బుపడి లేచి నీరస స్థితి లో ఉన్న వారికి ఇది మంచిది. చామ ఆకుల కూర మూల శంక రోగులకు పధ్యకరమైనది. ఆ కూర మూత్రాన్ని బాగా జారీ చేస్తుంది. అరుచిని పోగొట్టి అన్న హితువు కలిగిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది.చక్రవర్తి
చక్రవర్తి
చక్రవర్తి కూరను సంస్కృతంలో వాస్తుక, శాకపాత్ర, కంబీర, ప్రసాదాక మున్నగు పేర్లతో పిలుస్తారు. ఈ కూరని సర్వ ఔషధి గుణ కల్పకం అని అంటారు.చక్రవర్తి పచనం చేస్తుంది. త్వరగా శరీరంలో వ్యాపిస్తుంది. శుక్ర వృద్ధి కలిగిస్తుంది. ప్లీహం, రక్త దోషం, పిత్తం,అర్సస్సు, క్రిములు, త్రిదోశాలను పోగొడుతుంది. చక్రవర్తి కూర కొంచెం మధురంగానూ, ఉప్పగాను ఉంటుంది.కోల పాల ఆకు కూర - ఆడ వారికీ మచిది
కామంచి ఆకు కూర - కుష్టు ని సైతం నివారిస్తుంది.
కామంచి ఆకు కూర
దీనిని కాచాకు అని
కూడా అంటారు. కాసార,కాసార కూసర , గాజు అని కూడా పిలుస్తారు. దీని ఆకులు నూరిన ముద్ద కీళ్ళ నొప్పుల్లకు
పట్టుగా ఉపయోగిస్తారు. ఈ ముద్దతో నలుగు పెట్టుకుంటే చర్మ రోగాలు నిమ్మళీస్తాయి.కరివేప ఆకు (Murraya Konigii)
కరివేపాకు
కరివేపాకు ను అరవం లో కరివేప్పాయ్ అని అంటారు.కైదర్య, మహానింబ, రావణ, గిరినిమ్బిక అనేవి సంస్కృత నామాలు. సురభి నింబ అని కూడా అంటారు ఎందుకంటె వాసనా వేప అని అర్ధం. కృష్ణ నింబ అనగా కరి(నల్ల) వేప అని అర్ధం.ఎలుక జీడి ఆకుకూర
ఎలుక జీడి ఆకుకూర
ఎలుక జీడి ఆకుకూరని ఎలుక చెవి ఆకుకూర అని కూడా అంటారు. దీనిని అరవం లో ఎలియాలి లేక ఎలికడు అని పిలుస్తారు. ఇందులో పెద్ద ఎలుక చెవి ఆకు, చిన్న ఎలుక చెవి అని రెండు రకాలు.ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!
అవిసె ఆకు కూర మరియు దాని ప్రయోజనాలు
ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!