వామింట ఆకు

వామింట ఆకు ఇది ఐదు పక్షాల ఆకులు కలిగి ఉంటుంది.  ఇది అవయవాలను సంరక్షిస్తుంది.  ఇది వర్ష కాలం లో ఎక్కడ చూసిన తెల్ల పువ్వు లు, పసుపు పూవులతో కనిపిస్తుంది.  ఇది  ఆవాల చెట్టుని పోలి ఉంటుంది.  ఈ ఆకు ఇంగువ వాసనను  కలిగి ఉంటుంది. ఇది వేడిని కలిగించేదిగా ఉంటుంది. ...
Share:

వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు

వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు. కాళ్ళు పాయడం, పగుళ్ళు, మంట, జిల, గోరుచుట్టు ఇవన్ని గజ్జి జాతికి చెందినవి.  ఇవి సిలీంద్రలా వల్ల వస్తుంది.  ఇవి కాళ్ళకి తేమను కలిగించే గుణాన్ని కలిగి ఉంటాయి.  ఐతే కొన్ని చిట్కాల ద్వారా...
Share:

అంజీర్ (FIG)

అంజీర్ (FIG) అంజీర్ పండుని స్వర్గపు ఫలము అని అంటారు.  అందమైన చెట్లలో ఇది ఒకటి.  దీనికి ఒక  విశిష్టత ఉంది, అంజీర్ని నీటిలో నానబెట్టి తింటే చలువదన్నాన్ని ఇస్తుంది. అదే పొడిది తింటే (నాన బెట్టకుండా ) వేడి చేస్తుంది.  ఇది ఎముకలని గట్టి పరుస్తుంది.  ఇది...
Share:

జీలకర్ర

జీలకర్ర జీలకర్రను రక్తం శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారని అందరికి తెలుసు.  ఇది  చలువని ఇస్తుందని కూడా తెలుసు.  జీలకర్రను ఆంగ్లం లో కుమిన్ సీడ్స్ అంటారు.  జీలకర్రని నమలడం వల్ల నోటిలో దుర్వాసన పోతుంది.  అంతే కాకా పళ్ళు చిగుళ్ళు గట్టిబడతాయి, పళ్ళ సందుల్లో...
Share:

చర్మము - రకములు

చర్మము  - రకములు చర్మము అందరికి ఒకేలా ఉండదు. అసలు చర్మమే రక రకములు! అందుకే ...... మన చర్మము ఏ రకమో ముందుగా తెలుసుకోవాలి. చర్మము ఎలాంటిదో తెలుసుకూకుండా లేపనములను వాడితే ప్రయోజనము ఉండదు....
Share:

అవిశ గింజలు ( Flax Seeds)

అవిశ గింజలు ( Flax  Seeds) అవిశ గింజలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.  1.    ఒకటి నుండి మూడు గ్రాములు అవిశ గింజల్ని పెనం మీద చిటపట లాడేవరకు వేపిన తరువాత నమిలి తినవచ్చు. అల కాకపొతే దీనిని పిండి చేసుకొని రోజు సేవించవచ్చు. ...
Share:

క్యాలి ఫ్లవర్

క్యాలి ఫ్లవర్ ఇది మెదడు ఆకారాన్ని పోలి ఉంటుంది.  ఇది బహు ఉపయోగకరమైన ఆహరం.  ఇందులో విటమిన్ A, B, E, K, C నిండుగా ఉంటాయి.  మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్, సెలనియం ఉంది. ...
Share:

ఆలో వేరా (ఘ్రిత్ కుమారి)

ఆలో వేరా (ఘ్రిత్ కుమారి) ఇది కాక్టస్ జాతికి చెందినా మొక్క.  ఇది కుచించుకు పోయి చిన్నదిగా ఉంటుంది.  సాధారణంగా ఇది ఇసుక, మట్టి, లేక రెండు కలిసిన చోట్లలో పెరుగుతుంది.  ప్రపంచమంతటా దీని సాగుబడి జరుగుతుంది.  ఇందులో ఉన్న విశేష గుణాలే దానికి కారణం. ...
Share:

బెండ కాయ

బెండ కాయ బెండ కాయలో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇది చలువను చేస్తుంది.  ఇందులో ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు మెండుగా ఉంటాయి.  విటమిన్ C, K, థయామయిన్, మెగ్నీషియం  ఉన్నాయి.  ...
Share:

ఔన్సు మరియు డ్రాము ?

ఔన్సు మరియు డ్రాము ? ఔన్సు మరియు డ్రాము ద్రవాలను చిన్ని చిన్ని మోతాదులలో కొలవడానికి వాడుకలో ఉన్న కొలమానాలు. హోమియో మందుల దుకాణాల్లో తరచుగా మనం డ్రాము అనే పదం వింటుంటాము. అసలు డ్రాము అంటే ఏమిటి? ...
Share:

ఎండుద్రాక్ష (Raisins)

ఎండుద్రాక్ష (Raisins) ఎండుద్రాక్ష  బలవర్ధిని. ఇది రక్తాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందిలో ఐరన్ పుష్కలంగా ఉంది. దీనిని తినగానే శక్తి వస్తుంది. ఆడవారు, రక్తహీనత గలవారు దీనిని సేవించడం వల్ల రక్తం పట్టి తెల్ల రంగుతో కాంతివంతమైన రంగు ను పొందుతారు....
Share:

సబ్జా గింజలు (chia seeds)

సబ్జా గింజలు (Chia seeds/ Basil Seeds) సబ్జా గింజలు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించాయి. ఇందులో anti-oxidant,కాల్షియమ్, ఫాస్ఫరస్,విటమిన్ B1,B2,B3, Omega-3 Fatty acid,మాంగనీస్,ఐరన్, ప్రోటీన్ ఉన్నాయి....
Share:

బొప్పాయి

బొప్పాయి బొప్పాయి ని ఇంగ్లీష్ లో papaya అని పిలుస్తారు. ఇది అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులో విటమిన్ A, బీట కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రూజు ఆహారంగా తీసుకుంటే చాల రోగాల నుండి విముక్తి పొందవచ్చు....
Share:

టీ స్పూన్ కి మరియు టేబుల్ స్పూన్ కి గల తేడ ??

 టీ స్పూన్ కి మరియు టేబుల్ స్పూన్ కి గల తేడ ?? మనం అందరం అప్పుడప్పుడు టీవిలో రక రకాల వంటా వార్పూ ప్రోగ్రామ్స్ ను చూస్తుంటాం. అందులో కొలత కోసం కొన్ని ఆ వంట కు కావలసిన వస్తువులని టీ స్పూన్స్ తోటి మరికొన్ని వస్తువులను టేబుల్ స్పూన్స్ తోటి సరిపోయేలా తీసుకోమని అంటుంటారు.  కొంత...
Share:

సేలరీ (సెలేరి – Apium graveolens)

సేలరీ (సెలేరి – Apium graveolens) సేలరీ అనేది మన తోటకూర వంటి ఒక దినుసు విదేశీయ పాత్ర శాకము. మన దేశంలో దీనిని చలి కాలంలో మాత్రమే పెంచవచ్చు. సేలరీకి బాగా నీరు ఉండాలి....
Share:

సీకాయ(Acacia Concinna)

సీకాయ(Acacia Concinna) సీకాయ తీగ జాతిలోని చెట్టు.  సీకాయఆకు, చిగురు కొంచెం పుల్లగా ఉంటాయి. సాయంకాలం ఈ ఆకులు ముచ్చ ముడుచుకుంటాయి. ఆకు, చిగురు కుడా పచ్చడ్లలో ఉపయోగిస్తార...
Share:

సరస్వతి ఆకుకూర

సరస్వతి ఆకుకూర సరస్వతి ఆకుకూర చాల చేదుగా ఉంటుంది. అయినా ఔషది గుణాన్ని పట్టి ఇది సేవింప  దగ్గ కూర. రెండు సార్లు వార్చడం వల్ల దీని చేదు తగ్గుతుంది. ...
Share:

వేప ఆకు (Meliaazadirachata)

వేప ఆకు  ఉగాది పచ్చడిలో వేపపువ్వును ఉపయోగించడమే తప్ప వేపకుని మనం వంటలలో వాడము. వంగ దేశస్తులు మనం కరివేపాకుఉపయోగించే సందర్బాలలో వేపాకుని వాడుతారు. ...
Share:

లెట్యూస్ (Lettuce: Lactuca Sativa)

లెట్యూస్ లెట్యూస్ అనేది విదేశీ కూరాకు మొక్క. ఇది భారతదేశంలో కుడా పండిస్తారు. లెట్యూస్ లో ఇనుము, పోటాష్, కాల్షియమ్ ఉన్నాయి. అడుగు ఆకులకంటే పైఆకులు ప్రశస్తమైనవి. ...
Share:

మెంతి కూర (Trigonella foenum graecum)

మెంతి కూర  నల్ల నేలలో శీతల కాలంలో ఫైరు చేయబడే మెంతి కూర చాల రుచిగా ఉంటుంది. మెంతి కూర పచ్చిగా గాని, ఎండబెట్టి గాని ఉపయోగిస్తారు. పచ్చి మెంతికూర తో ఏ వంటకాలు చేస్తామో అవి యందు మెంతి కూరతో కుడా చెయ్య వచ్చు. ఇది చిరుచేదుగా ఉంటుంది. మెంతి కూర కారంగా, ఉష్ణంగా, రస కాలమందు...
Share:

మునగ (Moringa Pterygosperma)

మునగ ఆకు  మునగను ములగ అని కుడా అంటారు. శిగ్రు, శోభాంజన,కృష్ణగంధ,బహు లచ్చద అని సంస్కృతం  లో పిలుస్తారు. ఏడాదికి ఒక సారియైన ముఖ్యంగా ఆషాడ మాసంలో మునగ కూర తినాలని పెద్దలు చెబుతారు....
Share:

బొద్ది

బొద్ది  "బొద్ది ఆకుకూర తిన్నవాడు బుద్ధిమంతుడు అగును" అనే ఆర్యోక్తి నెల్లూరుజిల్లలో బాగా వాడుకలో ఉంది. దీనిని నెల్లూరు, గుంటూరు జిల్లాలలో విరివిగా వాడుతారు. ఏ కారణం చేత కాని జ్ఞాపకశక్తి  తగ్గుతూ ఉంటె బొద్దికూర తరచూ తినాలి. సంస్కృతంలో వృద్దదారు అంటారు.ఈ పేరు  గురుంచి కొన్ని విమర్శలు కూడా లేక పోలేదు....
Share:

బలుసు ఆకు

బలుసు ఆకు బతికి ఉంటె బలుసు ఆకులని తిని బతికేస్తామనే సామెత తెలియని వారు ఉండరు. బలుసు ఆకుల్లో ఇనుము ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది.  “ఫైతృకం” అనేది దీని సంస్కృత నామం. ఇది దేవతలకి ప్రియమైనది. బలుసు కూర ఆకులను వేయించి పచ్చడి చేస్తారు....
Share:

బచ్చలి ఆకు కూర (Basella alba, Basella Lucida, Basella rubra)

బచ్చలి ఆకు కూర  బచ్చలి సర్వ సాధారణమైన పాత్ర శాకం. మొక్కగా పెరిగే మత్తు బచ్చలి ఒక రకం. తీగలుగా ప్రాకే రకం ఒకటి. దీనిని తీగ బచ్చలి అని అంటారు. ఎర్ర బచ్చలి, పాల బచ్చలి, పెద్ద బచ్చలి, కారు బచ్చలి, పుల్ల బచ్చలి, అని ఇతర రకాలు.పుల్ల బచ్చలినె చుక్కకూర అంటారు.ఎర్ర బచ్చలినే రాచ బచ్చలి అని అంటారు.న్యూజీలాండ్లో  ఒక రకపు బచ్చలి ఉంది....
Share:

పొన్నగంటి (Alternanthera triandra)

పొన్నగంటి ఆకు  ఈ కూర నేత్ర వ్యాదులలో మిక్కిలి పత్యకారిగా ఉంటుంది.  పొన్నగంటి మలాన్ని గట్టి పరుస్తుంది. శీతలంగా ఉంటుంది. కుష్టు, పిత్తం, కఫం, రక్తదోషం,మేహం,విషం,పండువు,శ్వాసం,కాసం,జ్వరం, వాపు, దురద, ప్లీహరూగం,వాటం,శోష,వాంతి, అరుచి వీనిని పోగొడుతుంది. హృదయానికి మేలు చేస్తుంది. ...
Share:

పులిచింత (Oxalis corniculata)

పులిచింత ఆకు  పులిచింతనే పుల్ల  చింత అని కుడా అంటారు.దీనిని సంస్కృతంలో క్షుద్రమ్లికా,ఆమ్లరోనిక, చతుశ్శార్ని, దంతశట అని పిలుస్తారు. పులిచింత వాటం,అరుచి, జ్వరం, దోషం, పిత్త, దాహం,కోతి విషం నుంచి నివర్తింప చేస్తుంది. అగ్ని దీప్తిని, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ...
Share:

పుదీనా (Mentha Viridis)

పుదీనా పుదీనా చిన్న మొక్క. వ్రుక్ష శాస్త్రవేత్తలు   దీనిని తులసి కుటుంబంలోనిదిగాచేర్చారు. పుదీనా చాల సున్నితమైన ఆకుకూర . శీతాకాలంలో ఇది బాగా పైరు అవుతుంది. పుదీనా ఆకు ఆరోగ్యకరమైంది. ఇది కొంచెం ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. పుదీనా పచ్చడిగ ఉపయోగిస్తారు.ఇతర కూరలకు సువాసన...
Share:

ఎర్రగడ్డ కాడలు [నీరుల్లి కోళ్ళు (Onion: Allium Cepa)]

ఎర్ర గడ్డ కాడలు  ఉల్లి దుంపలో నుంచి మొలిచే ఆకులు కాడల మాదిరిగా ఉంటాయి. వానిని ఉల్లికోళ్ళు అంటారు. మెహ శాంతిని కలిగించే ఆకుకూరల్లో ఉల్లికోళ్ళు ప్రసష్టమైనది. నరాల దౌర్బల్యాన్ని ఈ కూర తొలగిస్తుంది ...
Share:

దోస (Cucumis Sativus)

దోస ఆకు  దోసకాయలు వన్దుకునెఆచరమ్ తెలుగుదేశంలో ఉంది కాని దోసాకులు ఎవరు వండు కోరు. వంగ దేశంలో దోస అకుకుఉరని అతి ఆప్యాయంగా తింటార...
Share:

దొగ్గిలి కూర (Amaranthus Polygamus)

దొగ్గిలి కూర ఏడాదికి ఒకసారి అయిన దొగ్గిలి కూర తినాలని పెద్దలు చెబుతుంటారు. శరీరంలో రక్తగతాలైన  క్రిములు సయితం నసింప చేసే ఔషది గుణం ఈ కూరకు ఉంది.దొగ్గిలి కూరఅన్నహితవుని కలిగిస్తుంది. అయితే సరియైన జీర్ణ శక్తి లేని వారు ఈ కుఉరను వాడకుండా ఉండడం మంచిది. అట్టి వారికి ఈ కూర గురుత్వాన్ని కలిగిస్తుంది. ఈ కూర మొత్తం మీద త్రిదోష హరమైంది. ఈ కూర వేడిని...
Share:

తోటకూర (Amaranthus Oleracens)

తోట కూర మేహాన్ని తగ్గించి సమ శీతోష్ణ స్థితిలో నిలిపి ఉంచే గుణం తోటకూరకు అగ్గలంగా ఉంది. అందుచేత తోటకూరను మహా శాక అని అన్నారు. మహాశాకం కావడమే కాకుండా ఇది పవిత్ర శాకం .   ...
Share:

తేయాకు

తేయాకు  చవకలుగా ఉండే నీళ్ళు తాగడం వల్ల కలిగే దోషాలని పోకార్చడానికి, మాంద్యంగా ఉండే సమయాల్లో ఉత్సాహోద్రేకాలు కలగడానికి చైనా వారు తేయకుని ఉపయోగిస్తారు. జపాన్, చైనా దేశీయులు అతిధులకు తేయాకు పాయరాని పానీయం. ...
Share:

తుమ్మి

తుమ్మి ఆకు తుమ్మి ఆకులకి ఒక విధమైన సువాసన కలిగి ఉంటుంది. అగ్ని మాంద్యాన్ని పోగొట్టే రుచికరమైన కూర. దీని ఆకులతో పులుసు కాచుకుంటారు. ఇది వాత కఫాలని హరిస్తుంది. తుమ్మి ఆకుల రసంలో కొద్దిగా ఉప్పుని కలిపి శరీరము నందు రాస్తే చిడుం తగ్గుతుంది. ఇది ఆడవారి ముత్తు నొప్పులకి మంచి మందు....
Share:

తమలపాకు

తమలపాకు భరత ఖండంలో తమలపాకు వాడకం అత్యంత ప్రాచీనమైనది. తమలపాకులని మనం కూర చేసుకోము. పట్చివిగానే తింటాము. తినే ఆకులు కలగడం వల్ల దీనిని భక్ష్యపత్రి అని అంటారు. దీనిని తాంబూలవల్లి, తాంబూలి, నాగిని, నాగ వల్లరి అనేవి సంస్కృతం నామాలు. ...
Share:

చెంచలి కూర

చెంచలి కూర ఆషాడ మాసంలో ఏ కూరలు దొరక నప్పుడు ఈ చెంచలి కూర దొరుకుతుంది. కాని ఎందుకో ఈ ఆకు కూరను ఎక్కువగా ఉపయోగించారు. చుక్రి కాంచంఅనేది సంస్కృత నామం. చెంచలి కూర, నీరు చెంచలి అని రెండు రకాలు ఉన్నాయ...
Share:

చుక్క (Rumex sp.)

చుక్క కూర  చుక్క మొక్క బచ్చలిని  పుల్లగా ఉంటుంది. అందుకే చుక్క ఆకుని కొన్ని ప్రాంతాల్లో పుల్ల బచ్చలి అంటారు. చుక్కకులో జిగురు పదార్ధం ఉంది. చుక్క కూర రెండు రకాలు: చుక్క కూర, చిన్న చుక్కకూర. చాంగేరీ, ఆమ్లికా, చుక్ర అని చుక్క కూరకు, క్షుద్రామ్లికా, చతుస్చాద అని చిన్న...
Share:

చిలుక కూర

చిలుక కూర నదుల గట్టులు, చెరువు గట్టులు మొదలైన తేమ గల ప్రదేశాలలో ఈ కూర పెరుగుతుంది.  సరస్వతి ఆకును పోలి ఉండటం చేత జల ప్రాంతాల్లో ఉండటం వల్ల దీనిని జల బ్రహ్మి అని అంటారు.  ఇది రెండు రకాలు 1. పెద్ద చిలుక కూర 2. తెల్ల చిలుక క...
Share:

చిర్రి కూర

చిర్రి కూర  రుచికరమైన ఆకుకూరలలో చిర్రి కూర ఒకటి.  సంస్కృతం లో తండులీయ, మేఘనాధ, ఘన స్వన , భండీర, విషఘ్న, కచర అని అంటారు.  కొద్దిపాటి తేమ గల ప్రదేశాల్లో ఈ కూర బాగా పెరుగుతుంది.  చిర్రి కూర మూడు రకాలు 1)    చిర్రి 2)    నీటి చిర్రి 3)    చిన్న చిర్...
Share:

చింతాకు

చింతాకు కూరగాను పచ్చడి గాను లేత చింతాకుని వాడుతారు.  దీనిని చింత చిగురు అంటారు.  ఇది సర్వఔషది గుణకల్పకం. చింత చిగురు హృదయానికి మంచి చేస్తుంది.  వగరు, పులుపు రసాలని కలిగి ఉంటది. బుద్ది కి మేలు చేస్తుంది.  కఫ వాతలని జయిస్తుంది.  చింత చిగురు వేసవి కాలం లో...
Share:

చామ ఆకు

చామ ఆకు  చామ దుంపలు వాడి నంతగా చామ ఆకుని వంటకాల్లో వాడారు. దీనికి ప్రత్యెక కారణం ఏమి లేదు. చామ ఆకు కూర చాల మంచిది. జబ్బుపడి లేచి నీరస స్థితి లో ఉన్న వారికి ఇది మంచిది.  చామ ఆకుల కూర మూల శంక రోగులకు పధ్యకరమైనది. ఆ కూర మూత్రాన్ని బాగా జారీ చేస్తుంది.  అరుచిని...
Share:

చక్రవర్తి

చక్రవర్తి చక్రవర్తి కూరను సంస్కృతంలో వాస్తుక, శాకపాత్ర, కంబీర, ప్రసాదాక మున్నగు పేర్లతో పిలుస్తారు. ఈ కూరని సర్వ ఔషధి  గుణ కల్పకం అని అంటారు.చక్రవర్తి  పచనం చేస్తుంది. త్వరగా శరీరంలో వ్యాపిస్తుంది.  శుక్ర వృద్ధి కలిగిస్తుంది. ప్లీహం, రక్త దోషం, పిత్తం,అర్సస్సు, క్రిములు, త్రిదోశాలను పోగొడుతుంది. చక్రవర్తి కూర కొంచెం మధురంగానూ, ఉప్పగాను...
Share:

గోగు (గోంగూర) Hibiscus Cannabinus : Roselle

గోంగూర తెలుగువారికి ప్రియతమైన ఆకుకూర గోంగూర.  పీలు, గుచ్చ ఫల, విరేచనా ఫల, శ్యామ, భేది, శ్యాఖి, ఉష్ణ ప్రియ, దీపన, భూమిజ అనేవి సంస్కృత నామాలు.  ...
Share:

కొత్తిమిరి (Coriandrum Sativum)

కొత్తిమిరి ధనియాల లేత మొక్కలను మనం కొత్తిమిరి అంటాము. కొత్తిమీర ను మనం ప్రత్యేకంగా కూరగా ఉపయోగించము.  ఐన పులుసు, చారు, పచ్చళ్ళు మొదలైన వంటకాల్లో సువాసనకు ఉపయోగిస్తారు.  ఈ చెట్లని క్యాబేజీ చెట్లతో పాటు పెంచితే ఆకులని తినే పురుగులు అంతగా రావు.  ...
Share:

గుంట గలగర ఆకు - కేశ వర్ధిని

కేశ రంజన,  కేశ  ప్రభాకర, భ్రుంగరాజ, మహా నీల, కేశ రాజ మొదలైనవి దీని సంస్కృత  నామాలు.  తేమ గల ప్రదేశాలలో, మెత్త ప్రదేశాలలో ఇది బాగా పెరుగుతుంది.  వర్షాధ్యికం గల మలబారు మండలాల్లో గోగు మొక్క అంత ఏపుగా పెరుగుతుంది. ...
Share:

గంగ పావిలి ఆకు కూర (Portulaca Oleracea) - రక్త హీనత వ్యాధికి ఇది పెట్టింది పేరు

గంగ పావిలి ఆకు కూరని గంగ పాయ, గోళీ కూర అని కూడా అంటారు.  ఇందులో సన్న పాయల, పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు.  దీనిని సంస్కృతం లో ఘొటిక. లోనిక అని పేర్లు.   ...
Share:

కోల పాల ఆకు కూర - ఆడ వారికీ మచిది

కోల పాల ఆకు కూర సర్వౌషది గునకల్పకం.  దీనిని జలకామ, భిరండిక అనేవీ సంస్కృత నామాలు.  కోల పాల నులి పురుగులు, శ్లేష్మం, మేహం, పిత్త వికారం పోగొడుతుంది.  ఇది స్త్రీలకూ చాల మంచిది. గర్భోత్పత్తి ని కలిగించే గుణం ఈ కూరలో ఉంటుంది.  చను పాలు పాడని బాలింతలకు ఈ ఆకు కూర,...
Share:

కొత్తిమిరి (Coriandrum Sativum)

కొత్తిమిరి ధనియాల లేత మొక్కలను మనం కొత్తిమిరి అంటాము. కొత్తిమీర ను మనం ప్రత్యేకంగా కూరగా ఉపయోగించము.  ఐన పులుసు, చారు, పచ్చళ్ళు మొదలైన వంటకాల్లో సువాసనకు ఉపయోగిస్తారు.  ఈ చెట్లని క్యాబేజీ చెట్లతో పాటు పెంచితే ఆకులని తినే పురుగులు అంతగా రావు. ...
Share:

కాబేజీ (Brassica Oleracea, Var. Capitata)

క్యాబేజీ  - విదేశపు ఆకు కూర ఇది ఒక విదేశపు ఆకు కూర. ఐరోపా దేశీయుల ముఖ్య ఆకు కూర.  విదేశీ ఆకుకూరల్లో ఇది మిక్కిలి రుచివంతమైనది. చుడ్డానికి కాబేజీ దిమ్మ లాగా ఉంటుంది. అది మొక్క యొక్క మధ్య ఆకుల అన్నిటి చేరిక చేత ఏర్పడినది. కాబేజీ ఆవ మొక్క కుటుంబుం లోనిది. ...
Share:

కామంచి ఆకు కూర - కుష్టు ని సైతం నివారిస్తుంది.

కామంచి ఆకు కూర దీనిని కాచాకు అని కూడా అంటారు. కాసార,కాసార కూసర , గాజు అని కూడా పిలుస్తారు.  దీని ఆకులు నూరిన ముద్ద కీళ్ళ నొప్పుల్లకు పట్టుగా ఉపయోగిస్తారు. ఈ ముద్దతో నలుగు పెట్టుకుంటే చర్మ రోగాలు నిమ్మళీస్తాయ...
Share:

కరివేప ఆకు (Murraya Konigii)

కరివేపాకు కరివేపాకు ను అరవం లో కరివేప్పాయ్ అని అంటారు.కైదర్య, మహానింబ, రావణ, గిరినిమ్బిక  అనేవి సంస్కృత నామాలు.  సురభి నింబ అని కూడా అంటారు ఎందుకంటె వాసనా వేప అని అర్ధం. కృష్ణ నింబ  అనగా కరి(నల్ల) వేప అని అర్ధం. కరివేప ఆకులూ భారతదేశంలో సువాసనగ ఉండడంతో వంటకాలలో...
Share:

ఎలుక జీడి ఆకుకూర

ఎలుక జీడి ఆకుకూర ఎలుక జీడి ఆకుకూరని ఎలుక చెవి ఆకుకూర అని కూడా అంటారు. దీనిని అరవం లో ఎలియాలి లేక ఎలికడు అని పిలుస్తారు. ఇందులో పెద్ద ఎలుక చెవి ఆకు, చిన్న ఎలుక చెవి అని రెండు రకాలు. ఇందులో ఏ రకమైన అకుకురైన బహుముత్ర వ్యాధిని కట్టుతుంది. ముత్ర బంధాన్ని విప్పుతుంది.  మలనిరోధం హరించే క్లుడా ఈ  కురకి ఉంది....
Share:

ఆకు కూరల పేర్లు - మనకు తెలియనివి ఎన్నో!

మిత్రులారా, మనందరకీ ఆకు కూరలు అంటే ఇష్టం. రుచికరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంపొందించే గుణం కలిగి ఉంటాయి. మనకు తెలిసన మరియు బజారు లో దొరికే ఆకు కూరలు కొన్ని మాత్రమే. మనకు తెలియని ఆకు కూరల చిట్టా చాల పెద్దదిగానే ఉంది. ఆ ఆకుకురాల పేర్లు కింద ఇవ్వబడ్డాయి. వాటి ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ లో నే వేరే పోస్ట్స్ లో సమాధానం దొరుకుతుంది. ...
Share:

ఉస్తి ఆకు ( Solanum Trilobatum)

ఈ ఆకుని ఉచ్చింత ఆకు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుని ఎవరు కూడా ప్రత్యేకంగా పెంచరు. ఇది డొంకల్లో స్వభావ సిద్ధంగా పొదగా అల్లుకొని పెరుగుతుంది. ఉస్తి ఆకుల మీద మరియు కాయల మీద ముండ్లు ఉంటాయి.  ఉస్తి కూర మిక్కిలి పధ్యకరమైంది .  ...
Share:

అవిసె ఆకు కూర మరియు దాని ప్రయోజనాలు

అవిసెను అగిసి అని కూడా పిలుస్తారు. ఇది ఒక చెట్టు. ఈ చెట్టు 20 నుండి 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి ఎరుపు రంగు పూలు తెలుపు రంగు పూలు పూస్తాయి. ఈ చెట్లు సన్నగా ఎదగడం మూలాన వీటిని తమలపాకు తీగల సాగులో వాడుతారు. సామెత : అవిసె ఆకు తిన్నవాడు అరచి చచ్చును అని...
Share:

ఆక్వేరియం ను శుభ్రపరచడం ఎలా?

ఆక్వేరియం లు చాల రకాల ఆకారాలలో మరియు కొలతల్లో ఉంటాయి. ఉదాహరనికి 50 లీటర్ల సామర్ధ్యత కలిగిన ఆక్వేరియం ను ఇప్పుడు శుభ్రపరచడం ఎలాగో తెలుసు కుందాం. ...
Share:

రంగు రంగుల చేపలను పెంచడం ఎలా?

వ్యాపకం. ఇది లేని మనిషి ఉండదు.  ఒకరికి చెట్లను పెంచడం అంటే ఇష్టం, ఇంకొకరికి ఆటలు ఆడటం అంటే ఇష్టం, మరొకరికి పశు పక్షాదులను పెంచడం అంటే ఇష్టం. ఆధునిక యుగం లో మానవుడు తనకు ఉన్న టెన్షన్ కి దూరం అవ్వాలంటే కచ్చితంగా ఒక వ్యాపకం కలిగి ఉండటం మంచిది. ...
Share:

ఇంటిలో వ్యవసాయం

ఇంటికి అందాన్ని మనకు ఆరోగ్యాన్ని తెస్తాయి చెట్లు.  మన ఇంటి ఆవరణం లో నాటుకోవడానికి ఎన్నో మొక్కలు  మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి కరివేపాకు, ఉసిరి, జామ, పనస, అంజూరం, ద్రాక్ష, మునగ, అవిశ, మామిడి, నేరేడు, సపోటా, కొండ రేగు మొదలగునవి.  మొక్కలే కాక తీగ జాతికి సంబందించిన...
Share:

గెలిచినావు

గెలిచావ్ రా తెల్లోడా…? స్వాత్యంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయిన ఇప్పటికి నువ్వే గెలుస్తున్నావ్, మా సాంప్రదాయ పండగలకన్నా నీ New Year పండగే మాదేశ యువతకు నచ్చింది. మా సాంప్రదాయ ఆటలకన్నా నీ దేశపు Cricket ఆటే మా యువతకు నచ్చింది. మా సాంప్రదాయ వస్త్రాలకన్నా నీ దేశపు Jeans వస్త్రధొరణే...
Share:

Distribution of Tree Saplings at Nellore

Mr. Syed Abdul Rahim , civil engineer distributing tree Saplings at Ramakotaiah nagar, Kothur, Nellore....
Share:

Medicinal Plants

Please Find Medicinal Plants-- Valluru Rama Chandrudu,Retired Railway Engineer,KESAVA GOSEVA TRUST, ( Regd.No.246 of 2014 )House No.1/a-3-8/a,ALLIPURAM,( Beside Water Tank),Nellore Rural,NELLORE ( District)PIN;524002,Mobile.Nos :09700682228,08970555999Land: 08612396038Mail ID:...
Share:

Tabeeb Ahmed - Youngest Reasercher in Medicinal Plans

I am grateful to introduce Master Tabeeb Ahmed Shaik. He received the world record yesterday from Bharat World Record and Telugu Book of Records. He identified 151.50 among 154 Medicinal plants. ...
Share:

Happy Friendship Day

Happy Friendship Day. There is nothing in this world that we can take while we go from here. Don't ever feel that poor friend is a burden for you. It is the God that gave you surlplus. Time may be or may not be the same. Help your friends with whatever they need....
Share:

Feeling Unsafe in India?

If you are Muslim and suddenly start feeling unsafe in country where you lived for more than thousand years.. If you are Dalit and start feeling insulted on every moment of life.. If you are Hindu and suddenly start feeling that cows are being slaughtered everywhere......
Share:

Love the Mother Nature

The Mother Nature is giving us a lot of precious things for our livelihood, I am wondering why the Modern Man is came far from the Nature and searching food in the Machines and computers....The Earth is such a thing that feeds us and even saves us finally in it. Let us accept...
Share:

Labels

Blog Archive