-
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
-
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
గోరువెచ్చని నీరు సేవిస్తే ఎన్నో లాభాలు
గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తల నొప్పి, లో బీపీ, కీళ్ళ నొప్పులు,హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, అస్తమా, పొడి దగ్గు,దగ్గు, బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటిని నయం చేయగలవు.
ఎలా త్రాగాలి
ఉదయం పరగడుపున గోరువెచ్చని 5 గంటల సమయంలో 4 గ్లాస్ ల గోరు వెచ్చనినీరు త్రాగాలి. నిమిషాల వరకు ఏమి తినకూడదు.
ప్రయోజనాలు
డయాబెటిస్ 30 రోజుల్లో కంట్రోల్ అవుతుంది.
బీపీ 30 రోజుల్లో నియంత్రిస్తుంది.
ఉదర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో తగ్గుతాయి.
అన్ని రకాల కాన్సర్ 9 నెలలలో తగ్గుతాయి.
నరాల బ్లాకులు 6 నెలలు తరువాత పోతాయని చెప్పు కోవచ్చు.
మూత్ర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో పోతాయి.
గొంతు, చెవి, కంటి, ముక్కు సంబంధించిన వ్యాధులు 10 రోజుల్లో తగ్గుతాయి.
స్రీల ఋతుక్రమం 15 రోజుల్లో క్రమం అవ్వగలదు.
తలనొప్పి/ మైగ్రేన్ 3 రోజుల్లో పోతాయి.
కొలెస్ట్రాల్ 4 నెలల్లో తగ్గుతుంది.
అస్తమా 4 నెలల్లో తగ్గిపోతుంది.
మోకాళ్ళ నొప్పులకు చెప్పండి ఇక బాయ్ బాయ్
కొబ్బరినూనె మంచి యాంటి ఇంఫ్లమెట్రి. దీనిని మర్దన చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గి పోతాయి.
నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ కలిగి ఉండడం వలన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించి ఎంతో మేలు చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ ఉబ్బిన మోకాళ్ళకు ఉపసమనం కలిగిస్తుంది. మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి.
పసుపు యాంటి ఇంఫ్లమెట్రి. అది చాల మెరుగుగా పని చేస్తుంది.
అల్లం టీ ని లేక అల్లం కషాయం గా చేసుకుని త్రాగితే మోకాళ్ళ వాపులు మరియు వాపులు తగ్గుతాయి.
ద్రాక్షా జ్యూస్ మొక్కాళ్ళ నొప్పులకు చాల మంచిది.
రోజు ఇలా చేస్తే మంచిది
ప్రతిరోజూ5 బాదం తింటే కాన్సర్ మన దరిదాపులకు రాదు.
ప్రతిరోజూ1 నిమ్మకాయ తీసుకుంటే రాదు ఒంట్లో కొవ్వును చేరనివ్వదు.
రోజు 1 గ్లాసు పాలు త్రాగితే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి.
రోజు 12 గ్లాస్ ల నీళ్ళు తీసుకుంటే చర్మ వ్యాధులు రావు.
ప్రతిరోజూ 4 ఖర్జూరాలు తీసుకుంటే నీరసం దరిచేరదు.
ప్రతి రోజు ఒక ఆపిల్ తీసుకుంటే అసలు ఏ వ్యాధి దగ్గరకు రాదు.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఏ వ్యాధి రాదు.
సోరకాయా ....... మజాకా
100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకుఉరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.
సోరకాయలో తొంభై ఆరు శాతం నీరే. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్ , ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నీరసంగా ఉన్నవారు అలసటగా ఉన్నవారు దీనిని ఎక్కువగా సేవిస్తే శక్తి తొందరగా సమకూరుతుంది.
100 గ్రాముల సోరకాయలో కేవలం 1 గ్రాము కొవ్వు మాత్రమే ఉంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు దీనిని ఆహారంగా తీసుకోవాలి.
సోరకాయలో పీచు పదార్ధం ఎక్కువ పాళ్ళల్లో ఉండడం వలన మల బద్ధకం నివారిస్తుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీనిని సేవిస్తే మంచిది.
ఉబకాయం ఉన్నవారికి ఇందులో డయటరి ఫైబర్ ఉండడం వలన తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, అధిక బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తుంది.
సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పని తీరుని మెరుగు పరుస్తుంది.
పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీ వున్నా వారు దీనిని విరివిగా వాడవచ్చు.
ఇంగువ ప్రాముఖ్యత
మరిగించిన ఇంగువకు సమానంగా నల్ల ఉప్పు కలిపి చూర్ణం చేసుకోవాలి. తేనెలో పిసర గింజంతపరిమాణంలో ఈ చూర్ణం కలిపి నాకిస్తే, పిల్లలలోని కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.
ఇంగువను కొంచెం వేడి చేసి పంటిలో ఉంచితే బాధ ఉపసమిస్తుంది.
పొంగించిన అర గ్రాము ఇంగువను ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు సేవిస్తే దగ్గు తగ్గు తుంది.
10 గ్రాముల హారతి కర్పురంలో, 10 గ్రాముల పొంగించిన ఇంగువ కలిపి నూరి, కంద గింజ సైజు మాత్రలు చేసుకొని పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పుఉతల వేడి నీటితో వేసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపసమనం లభిస్తుంది.
పెసర గింజంత ఇంగువను నీళ్ళల్లో కరిగించి, నొప్పి ఉన్న వైపు ముక్కుల్లో మూడు చుక్కలు వేసుకొని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
ఇంగువ , సైంధవ లవణం , సొంటి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని 30 గ్రాముల ఆవనూనె లో కలిపి నూనె మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. ఆ నూనె నాలుగు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు మాయం అవుతుంది.
పొంగించిన ఇంగువను మంచినీళ్ళలో అరగదీసి, ఆ గంధాన్ని కాలిన చోట లేపనంగా వేస్తేకాలిన గాయాలు,బొబ్బలు మాని పోతాయి.
నడుము నొప్పి ఉందా ? అయితే ఇలా నివారిద్దాం
నూరిన అల్లం ముద్దను నడుము ఫై పూసి మర్దన చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. దీన్ని యూకలిప్ట్ నూనెతో కలిపి మర్దన చేస్తే ఇంకా మంచిది.
ఆవనూనె, నువ్వులనూనె వేడి చేసి నడుముకు మర్దన చేసు కొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.
నడుము నొప్పితో బాధ పడేవారు వంకాయ, వేరుశనగనూనె,మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
కలబంద తో ఉపయోగాలు
ముదరని కలబంద ఆకుల గుజ్జుని తీసి డానికి ఉప్పు, పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే .....
జీర్ణకోశంలోని సూక్ష్మక్రిములన్ని చంపేస్తుంది.
జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.
క్లోమ గ్రంధి ని శుద్ధి చేస్తుంది.
కాలేయ విధులను సక్రమం చేస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందిబానపొట్ట ఉందని బాధపడుతున్నారా?
పిప్పళ్ళు (లాంగ్ పెప్పర్) ను పొడి చేసి తేనెతో కలుపుకొని ఉదయం, రాత్రి భోజనం చేసిన గంట తరువాత తింటే బాన పొట్ట తగ్గుతుంది. అధిక బరువు చాన వేగంగా తగ్గుతారు.
పిప్పళ్ళు పొడి చేసుకొని బెల్లంతో కలిపి తింటే దగ్గు, అస్తమా తగ్గిపోతాయి. పేగుల్లో పురుగులు నశిస్తాయి.
పిప్పళ్ళు కషాయం తాగితే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి, వాపులు వుండవు.
ఫలాలు, కాయగూరలలో దాగివున్న శక్తి
ప్రకృతి నుంచి లభించే లాభాలు
బిటరూట్ బిపిని క్రమబద్దికరిస్తుంది.
ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.
క్యారెట్ నరాల బలహీనత నుండి కాపాడుతుంది.
ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్ కొలస్ట్రాల్ ని దరి చేర నియ్యవు.
వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
ఆవాలని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.
మునగకాయలు ఆకలిని పెంచుతాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టామాటోలో ఉంది.
కీరదోసకాయలో ఉండే సిలికాన్, sulphur లు శిరోజాలకు మేలు చేస్తాయి.
అల్లం కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని వదిలిస్తుంది. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న ఒక మంచి ఔషదం.
ఖర్జూరం ముత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి, మూత్రం సాపీగా అయ్యేలా చేస్తుంది.
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
నేరెడుపండ్లు తింటే కడుపులో పురుగులు చచ్చి పోతాయి.
జామకాయలు ఎక్కువగా తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
దాల్చిన చెక్క గురించి .....
గ్యాస్ సమస్య నుండి ఉపశమనానికి ఇలా చేయండి..
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!
అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?
అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.
బృహతీ పత్ర ఉపయోగాలు
పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది!!
రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలు

























