ఫలాలు, కాయగూరలలో దాగివున్న శక్తి

ప్రకృతి  నుంచి లభించే  లాభాలు

 

బిటరూట్ బిపిని క్రమబద్దికరిస్తుంది.

ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

క్యారెట్ నరాల బలహీనత నుండి కాపాడుతుంది.

 

ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్ కొలస్ట్రాల్ ని దరి చేర నియ్యవు.

 

వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

ఆవాలని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.





 

మునగకాయలు ఆకలిని పెంచుతాయి.

 

ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టామాటోలో ఉంది.

 

కీరదోసకాయలో ఉండే సిలికాన్, sulphur లు శిరోజాలకు మేలు చేస్తాయి.

 

అల్లం కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని వదిలిస్తుంది. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న ఒక మంచి ఔషదం.

ఖర్జూరం ముత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి, మూత్రం సాపీగా అయ్యేలా చేస్తుంది.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరెడుపండ్లు తింటే కడుపులో పురుగులు చచ్చి పోతాయి.

జామకాయలు ఎక్కువగా  తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive