గోరువెచ్చని నీరు సేవిస్తే ఎన్నో లాభాలు

గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తల నొప్పి, లో బీపీ, కీళ్ళ నొప్పులు,హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, అస్తమా, పొడి దగ్గు,దగ్గు, బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటిని నయం చేయగలవు.


ఎలా త్రాగాలి

ఉదయం పరగడుపున గోరువెచ్చని 5 గంటల సమయంలో 4 గ్లాస్ ల గోరు వెచ్చనినీరు త్రాగాలి.   నిమిషాల  వరకు ఏమి తినకూడదు.

ప్రయోజనాలు

డయాబెటిస్ 30 రోజుల్లో  కంట్రోల్ అవుతుంది.

బీపీ  30 రోజుల్లో  నియంత్రిస్తుంది.

ఉదర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో  తగ్గుతాయి.

అన్ని రకాల కాన్సర్ 9 నెలలలో తగ్గుతాయి.

నరాల బ్లాకులు 6 నెలలు తరువాత పోతాయని చెప్పు కోవచ్చు.

మూత్ర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో పోతాయి.

గొంతు, చెవి, కంటి, ముక్కు సంబంధించిన వ్యాధులు 10 రోజుల్లో తగ్గుతాయి.

స్రీల ఋతుక్రమం 15 రోజుల్లో క్రమం అవ్వగలదు.

తలనొప్పి/ మైగ్రేన్ 3 రోజుల్లో పోతాయి.

కొలెస్ట్రాల్ 4 నెలల్లో తగ్గుతుంది.

అస్తమా 4 నెలల్లో తగ్గిపోతుంది.

Share:

మోకాళ్ళ నొప్పులకు చెప్పండి ఇక బాయ్ బాయ్

కొబ్బరినూనె మంచి యాంటి ఇంఫ్లమెట్రి. దీనిని మర్దన చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గి పోతాయి.

నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ కలిగి ఉండడం వలన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించి ఎంతో మేలు చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ ఉబ్బిన మోకాళ్ళకు ఉపసమనం కలిగిస్తుంది. మోకాళ్ళ నొప్పులు  బాగా తగ్గుతాయి.



పసుపు యాంటి ఇంఫ్లమెట్రి. అది చాల  మెరుగుగా పని చేస్తుంది.

 

అల్లం టీ ని లేక అల్లం కషాయం గా చేసుకుని త్రాగితే మోకాళ్ళ వాపులు మరియు వాపులు తగ్గుతాయి.

 

ద్రాక్షా జ్యూస్ మొక్కాళ్ళ నొప్పులకు చాల మంచిది.


Share:

రోజు ఇలా చేస్తే మంచిది

ప్రతిరోజూ5 బాదం తింటే  కాన్సర్ మన దరిదాపులకు రాదు.

ప్రతిరోజూ1 నిమ్మకాయ తీసుకుంటే రాదు  ఒంట్లో కొవ్వును చేరనివ్వదు.

 

రోజు 1 గ్లాసు  పాలు త్రాగితే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి.

రోజు 12 గ్లాస్ ల నీళ్ళు తీసుకుంటే చర్మ వ్యాధులు రావు.

ప్రతిరోజూ 4 ఖర్జూరాలు తీసుకుంటే నీరసం దరిచేరదు.

ప్రతి రోజు ఒక ఆపిల్ తీసుకుంటే అసలు ఏ వ్యాధి దగ్గరకు రాదు.

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఏ వ్యాధి రాదు.

Share:

జ్వరం వస్తే సత్వరం చెయ్యండి


15-20 కృష్ణతులసి ఆకులను బండ మీద నూరిన పేస్టు + 3-4 మిరియాలు + 1 గ్లాసు నీళ్ళల్లో మరిగించి, చల్లార్చిన తర్వాత గుటక గుటకగా  త్రాగాలి.




వేపచెట్టు కొమ్మని బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళతో కలిపి, ½ గ్లస్సు నీళ్ళు అయ్యే దాక మరిగించి, చల్లారిన తరువాత గుటక గుటకగా త్రాగాలి. ఇది చాల మంచి ఔషదం.

Share:

సోరకాయా ....... మజాకా

100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకుఉరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.


సోరకాయలో తొంభై ఆరు  శాతం నీరే. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్ , ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నీరసంగా ఉన్నవారు అలసటగా ఉన్నవారు దీనిని ఎక్కువగా సేవిస్తే శక్తి తొందరగా సమకూరుతుంది.

 

100 గ్రాముల సోరకాయలో కేవలం 1 గ్రాము కొవ్వు మాత్రమే ఉంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు దీనిని ఆహారంగా తీసుకోవాలి.

 

సోరకాయలో పీచు పదార్ధం ఎక్కువ పాళ్ళల్లో ఉండడం వలన మల బద్ధకం నివారిస్తుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీనిని సేవిస్తే మంచిది.

 

ఉబకాయం ఉన్నవారికి  ఇందులో డయటరి ఫైబర్ ఉండడం వలన తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, అధిక బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తుంది.



సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పని తీరుని మెరుగు పరుస్తుంది.

 

పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీ వున్నా వారు దీనిని విరివిగా వాడవచ్చు.  

Share:

ఇంగువ ప్రాముఖ్యత

మరిగించిన ఇంగువకు సమానంగా నల్ల ఉప్పు కలిపి చూర్ణం చేసుకోవాలి. తేనెలో పిసర గింజంతపరిమాణంలో ఈ చూర్ణం కలిపి నాకిస్తే, పిల్లలలోని కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.

ఇంగువను కొంచెం వేడి చేసి పంటిలో ఉంచితే బాధ ఉపసమిస్తుంది.

పొంగించిన అర గ్రాము ఇంగువను ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు సేవిస్తే దగ్గు తగ్గు తుంది.



10 గ్రాముల హారతి కర్పురంలో, 10 గ్రాముల పొంగించిన ఇంగువ కలిపి నూరి, కంద గింజ సైజు మాత్రలు చేసుకొని పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పుఉతల వేడి నీటితో వేసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపసమనం లభిస్తుంది.

పెసర గింజంత ఇంగువను నీళ్ళల్లో కరిగించి, నొప్పి ఉన్న వైపు ముక్కుల్లో మూడు చుక్కలు వేసుకొని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.


ఇంగువ , సైంధవ లవణం , సొంటి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని 30 గ్రాముల ఆవనూనె లో కలిపి నూనె మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. ఆ నూనె నాలుగు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు మాయం అవుతుంది.

 

పొంగించిన ఇంగువను మంచినీళ్ళలో అరగదీసి, ఆ గంధాన్ని కాలిన చోట లేపనంగా వేస్తేకాలిన గాయాలు,బొబ్బలు మాని పోతాయి.


 

 

Share:

నడుము నొప్పి ఉందా ? అయితే ఇలా నివారిద్దాం

నూరిన అల్లం ముద్దను నడుము ఫై పూసి మర్దన చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. దీన్ని యూకలిప్ట్ నూనెతో కలిపి మర్దన చేస్తే ఇంకా మంచిది.

ఆవనూనె, నువ్వులనూనె వేడి చేసి నడుముకు మర్దన చేసు కొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.



నడుము నొప్పితో బాధ పడేవారు వంకాయ, వేరుశనగనూనె,మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

Share:

కలబంద తో ఉపయోగాలు

ముదరని కలబంద ఆకుల గుజ్జుని తీసి డానికి ఉప్పు, పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే .....

జీర్ణకోశంలోని సూక్ష్మక్రిములన్ని చంపేస్తుంది.

జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.

క్లోమ గ్రంధి ని శుద్ధి చేస్తుంది.

కాలేయ విధులను సక్రమం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది



Share:

బానపొట్ట ఉందని బాధపడుతున్నారా?


పిప్పళ్ళు (లాంగ్ పెప్పర్) ను పొడి చేసి తేనెతో కలుపుకొని ఉదయం, రాత్రి భోజనం చేసిన గంట తరువాత తింటే బాన పొట్ట తగ్గుతుంది. అధిక బరువు చాన వేగంగా తగ్గుతారు.





 

పిప్పళ్ళు పొడి చేసుకొని బెల్లంతో కలిపి తింటే దగ్గు, అస్తమా తగ్గిపోతాయి. పేగుల్లో పురుగులు నశిస్తాయి.

 

పిప్పళ్ళు కషాయం తాగితే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి, వాపులు వుండవు.

Share:

ఫలాలు, కాయగూరలలో దాగివున్న శక్తి

ప్రకృతి  నుంచి లభించే  లాభాలు

 

బిటరూట్ బిపిని క్రమబద్దికరిస్తుంది.

ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

క్యారెట్ నరాల బలహీనత నుండి కాపాడుతుంది.

 

ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్ కొలస్ట్రాల్ ని దరి చేర నియ్యవు.

 

వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

ఆవాలని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.





 

మునగకాయలు ఆకలిని పెంచుతాయి.

 

ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టామాటోలో ఉంది.

 

కీరదోసకాయలో ఉండే సిలికాన్, sulphur లు శిరోజాలకు మేలు చేస్తాయి.

 

అల్లం కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని వదిలిస్తుంది. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న ఒక మంచి ఔషదం.

ఖర్జూరం ముత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి, మూత్రం సాపీగా అయ్యేలా చేస్తుంది.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరెడుపండ్లు తింటే కడుపులో పురుగులు చచ్చి పోతాయి.

జామకాయలు ఎక్కువగా  తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Share:

దాల్చిన చెక్క గురించి .....

 వాగ్భటులు చెప్పే మరో ముఖ్య వస్తువు దాల్చిన చెక్క. వాయువు ( వాతం ) యొక్క సంబంధమైన రోగాలు అస్తమా , ఉబ్బసం వాటిని నివారిస్తుంది. ఈ దాల్చిన చెక్క దగ్గు , జలుబు , స్ధూలకాయము వంటి కఫ సంబంధ వ్యాధులను కూడా నయం చేస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కని కూడా ఉపయోగించుకోండి. దాల్చిన చెక్కని పౌడర్ చేసి వాడుకుంటే ఎక్కువ ఉపయోగం. ఇంకా బెల్లంతో కలిపి నూరుకుని తీసుకుంటే ఎంతో మంచిది. అలాగే తేనెతో కలిపి మర్ధనం చేసివాడుకుంటే కనీసం 50 రకాల రోగాలు నయం చేసుకోవచ్చును. 

      ఇలా మన వంటింట్లో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. 


Share:

30 రోజుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు - సిద్ద యోగం -

గోధుమగడ్డి చూర్ణం ఒకస్పూన్ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను . అదేవిధంగా ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఉదయం మరియు సాయంత్రం ఒక ఆపిల్ పండు తినవలెను . కేవలం నెలరోజుల్లో మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం అద్బుతంగా వృద్ధి అగును. 



Share:

గ్యాస్ సమస్య నుండి ఉపశమనానికి ఇలా చేయండి..

జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 





1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు. 

2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 

3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది. 

4. రోజూ ఉదయాన్నే పరగడుపున‌ 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. 

5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు. 

7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 

8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు. 

9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు. 

10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది. 

11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. 

12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 

13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు. 

14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. 

15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు. 

16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. 

17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.
Share:

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.





రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
Share:

అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?

అత్తిపత్తి:- అత్తిపత్తి లేదా సిగ్గాకు (ఆంగ్లం Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా (లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్ధం). ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది.

అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.




దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని వుంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్మర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు (మొక్క కొమ్మలోపలికి) వెళ్లి పోతుంది. దాంతో ఆకులు ముడుచుకు పోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకొంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల జంతువులు తినకుండా వెళ్లిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్ళు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి.

అత్తిపత్తి ఉపయోగాలు:-

ఈ మొక్కలో వుండే రసాయనం మైమోసిన్ (ఆల్కలాయిడ్).

రక్త శుద్ధి చేస్తుంది.
ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
స్త్రీరోగాలను హరించి వేస్తుంది.ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది,
ఇది వాతాన్ని హరిస్తుంది.
పాత వ్రణాలనుమాన్పుతుంది.
మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కామేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
అత్తి పత్తి - గుణ ప్రభావాలు : ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ధిచేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ముక్కునుండి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది..మేహ రోగాలను, మూల వ్యాధిని, బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్ఠును, విరెచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాలను, తుంటినొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలౌ హరించి వేస్తుంది.

వీర్యహీనతకు - బ్రహ్మాస్త్రం : అత్తపత్తి గింజలు, చింతగింజలపప్పు, నీరుగొబ్బిగింజలు సమంగా తీసుకొని మఱ్ఱిపాలలో ఒకరాత్రి నానపెట్టి తరువాత గాలికి ఆరపెట్టి మెత్తగానూరి శనగ గింజలంత మాత్రలుచేసి గాలికి ఎండపెట్టి నిలువ చేయాలి. రెందు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకొని వెంటనే నాటుఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి. నలభై రోజుల్లో వీర్యము పోవడం, శిఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది. వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి.
Share:

బృహతీ పత్ర ఉపయోగాలు

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

1.ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది
2.ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి.
3.గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.




ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి గడ్డలపెై ఈ మిశ్రమాన్ని కట్టుకడితే.. త్వరగా తగ్గిపోతాయి, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
Share:

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది!!

అవును ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది. హల్లో పతి మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.. ఇలా 7 రోజులు చేస్తే అద్భుత మైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..




ఇలా చేయాలి:
రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి.
ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.
50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.
పచ్చి ఉల్లిపాయతో పచ్చిపులుసు చేసుకుని అన్నంతోపాటు తిన్నా సరిపోతుంది.
పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:
ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రావు.
కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు.
Share:

రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలు

 రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.



జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పురుషుల్లో కామవాంఛను పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగినట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు మీ సొంతం. నపుంశకత్వాన్ని తరిమికొడుతుంది. నరాల బలహీనతను పోగొడుతుంది. ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది.

కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్ళు లేదా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి స్క్రబ్ లా రాసుకోవాలి. ఇలా చేస్తే కొన్నిరోజులకు చర్మం కాంతి వంతమవడంతో పాటు మచ్చలు, మొటిమలు పోయాయి.
Share:

ఆహారంలో నిషేదించాల్సింది ( avoid )చేయాల్సినవి.....

విలైనంత వరకు గుర్తుంచుకొని ఇవన్నీ ఆహారములో నిషేదిన్చాల్సినవట ....

1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.

2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.

3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.

4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.





5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.

6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది.. 
Fat people instead of rice they should have wheat products.

7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.

8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.

9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.

10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.

11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.

13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.

14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.

15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.
వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!
Share:

Labels

Blog Archive