వామింట ఆకు

వామింట ఆకు

ఇది ఐదు పక్షాల ఆకులు కలిగి ఉంటుంది.  ఇది అవయవాలను సంరక్షిస్తుంది.  ఇది వర్ష కాలం లో ఎక్కడ చూసిన తెల్ల పువ్వు లు, పసుపు పూవులతో కనిపిస్తుంది.  ఇది  ఆవాల చెట్టుని పోలి ఉంటుంది.  ఈ ఆకు ఇంగువ వాసనను  కలిగి ఉంటుంది. ఇది వేడిని కలిగించేదిగా ఉంటుంది.
Share:

వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు

వర్షాకాలం లో కాళ్ళు పాయడానికి, పగుళ్ళకి, గోరుచుట్టు, గజ్జికి కొన్ని చిట్కాలు.

కాళ్ళు పాయడం, పగుళ్ళు, మంట, జిల, గోరుచుట్టు ఇవన్ని గజ్జి జాతికి చెందినవి.  ఇవి సిలీంద్రలా వల్ల వస్తుంది.  ఇవి కాళ్ళకి తేమను కలిగించే గుణాన్ని కలిగి ఉంటాయి.  ఐతే కొన్ని చిట్కాల ద్వారా వీటిని తొలగించి కొత్త కణజాలాన్ని అభివృద్ధి చేయ వచ్చు.
Share:

అంజీర్ (FIG)

అంజీర్ (FIG)

అంజీర్ పండుని స్వర్గపు ఫలము అని అంటారు.  అందమైన చెట్లలో ఇది ఒకటి.  దీనికి ఒక  విశిష్టత ఉంది, అంజీర్ని నీటిలో నానబెట్టి తింటే చలువదన్నాన్ని ఇస్తుంది. అదే పొడిది తింటే (నాన బెట్టకుండా ) వేడి చేస్తుంది.  ఇది ఎముకలని గట్టి పరుస్తుంది.  ఇది బలవర్ధిని అనడంలో యెంత మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.
Share:

జీలకర్ర

జీలకర్ర

జీలకర్రను రక్తం శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారని అందరికి తెలుసు.  ఇది  చలువని ఇస్తుందని కూడా తెలుసు.  జీలకర్రను ఆంగ్లం లో కుమిన్ సీడ్స్ అంటారు.  జీలకర్రని నమలడం వల్ల నోటిలో దుర్వాసన పోతుంది.  అంతే కాకా పళ్ళు చిగుళ్ళు గట్టిబడతాయి, పళ్ళ సందుల్లో పురుగులు ఎవైన ఉంటె అవి చనిపోతాయి.
Share:

చర్మము - రకములు

చర్మము  - రకములు
చర్మము అందరికి ఒకేలా ఉండదు. అసలు చర్మమే రక రకములు! అందుకే ...... మన చర్మము ఏ రకమో ముందుగా తెలుసుకోవాలి. చర్మము ఎలాంటిదో తెలుసుకూకుండా లేపనములను వాడితే ప్రయోజనము ఉండదు.
Share:

Labels