ఈ కొన్ని నియమాలను పాటించండి .ఆరోగ్యాన్ని పొందండి .
1. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీళ్ళు త్రాగవలెను?
గోరు వెచ్చని .
2. నీళ్ళు ఎలా త్రాగాలి ?
సుఖాసనంలో కూర్చొని , గుటక గుటకగా త్రాగాలి .
3. తినే ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ?
32 సార్లు .
4. కడుపు నిండా ఆహారం ఎప్పుడు తినాలి ?
ఉదయం .
5 . ఉదయం బ్రేక్ ఫాష్ట్ ఎపుడు చేయాలి ?
సూర్యోదయం అయిన 1 1/2 గంటలోపు తినాలి .
6 ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తర్వాత ఏమి త్రాగ వచ్చు ?
పండ్ల రసాలు .
7 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి త్రాగవచ్చు ?
లస్సి / మజ్జిగ .
8 రాత్రి భోజనం తర్వాత ఏమి త్రాగాలి?
పాలు .
9 పండ్లు ఏ సమయంలో తినరాదు ?
రాత్రి .
10 ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన వచ్చు ?
తినరాదు .
11 ఫ్రిజ్ లో వుంచి , బయటకు తీసిన పదార్ధాలు ఎంత సేపటి తర్వాత తినాలి?
1 గంట తర్వాత .
12 COOL DRINKS త్రాగ వచ్చా ?
త్రాగరాదు .
13 వండిన ఆహారం ఎంత సేపటిలో తినాలి ?
40 నిమిషాలలోపు .
14 రాత్రి భోజనం ఎంత తినాలి ?
మధ్యాహ్నం తిన్న భోజనం కంటే తక్కువ తినాలి .
15 రాత్రి భోజనం ఎప్పుడు చెయ్యాలి ?
సూర్యాస్తమయం లోపల .
16 బ్రేక్ పాష్ట్ , భోజనానికి ముందు నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు?
48 నిమిషాల ముందు .
17 రాత్రి లస్సీ త్రాగవచ్చా ?
త్రాగరాదు .
18. ఉదయం భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
పని చెయ్యాలి .
19 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
విశ్రాంతి తీసుకోవాలి .
20 రాత్రి భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
500 అడుగులు నడవాలి .
21 ఎల్లప్పుడు భోజనం చేసిన తర్వాత ఏమి చెయ్యాలి ?
5 --10 నిమిషాలు వజ్రాసనం వెయ్యాలి .
22 ఉదయం లేచిన తర్వాత కండ్లకు ఏమి పూయాలి ?
లాలా జలం .
23 రాత్రి ఎన్ని గంటలకు పడు కోవాలి ?
9 -- 10 గంటలలోపు .
24 3 విషాలు ఏవి ?
చెక్కర , మైదా , తెల్ల ఉప్పు .
25 మధ్యాహ్న భోజనంలో ఏమి వేసుకొని తినాలి ?
వాము .
26 రాత్రి SALAD తిన వచ్చా ?
తినరాదు .
27 ఎల్లప్పుడు భోజనం ఎలా చెయ్యాలి ?
సుఖాసనంలో కూర్ఛొని , నమిలి , నమిలి తినాలి .
28 టీ ( tea ) త్రాగ వచ్చా ?
త్రాగ రాదు .
29 పాలలో ఏమి వేసుకొని త్రాగాలి ?
పసుపు .
30 పాలలో పసుపు వేసుకొని ఎందుకు త్రాగాలి ?
క్యాన్సర్ రాకుండా .
31 ఏ చికిత్సలు మంచివి ?
ఆయుర్వేధం .
32 బంగారు పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?
October ... March.
33 రాగి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?
June ... September.
34 మట్టి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?
March .... June.
35 ఉదయం నీళ్ళు ఎంత త్రాగాలి ?
కనీసం 2 లేక 3 గ్లాసులు .
36 ఉదయం ఎప్పుడు లేవాలి ? సూర్యోదయానికి 1 1/2 గంట ముందు.
No comments:
Post a Comment