6 రకాల పండ్లు ఎప్పుదూను కలిపి తీసుకోరాదు.



6 రకాల పండ్లు ఎప్పుదూను కలిపి తీసుకోరాదు.  ఎందుకంటే అవి మరణానికి కారణం కావచ్చు ..

1) ఆరెంజ్ మరియు క్యారట్
2) పైనాపిల్ మరియు పాలు
3) బొప్పాయి మరియు నిమ్మకాయ
4) గువా మరియు అరటి
5) ఆరెంజ్ మరియు పాలు
6) అరటి మరియు నిమ్మ

మీరు ఈ సందేశాన్ని పాటించడం ద్వారా మీ జీవితాన్ని సేవ్ చేయవచ్చు.

Share:

గోరువెచ్చని నీరు సేవిస్తే ఎన్నో లాభాలు

గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తల నొప్పి, లో బీపీ, కీళ్ళ నొప్పులు,హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, అస్తమా, పొడి దగ్గు,దగ్గు, బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటిని నయం చేయగలవు.


ఎలా త్రాగాలి

ఉదయం పరగడుపున గోరువెచ్చని 5 గంటల సమయంలో 4 గ్లాస్ ల గోరు వెచ్చనినీరు త్రాగాలి.   నిమిషాల  వరకు ఏమి తినకూడదు.

ప్రయోజనాలు

డయాబెటిస్ 30 రోజుల్లో  కంట్రోల్ అవుతుంది.

బీపీ  30 రోజుల్లో  నియంత్రిస్తుంది.

ఉదర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో  తగ్గుతాయి.

అన్ని రకాల కాన్సర్ 9 నెలలలో తగ్గుతాయి.

నరాల బ్లాకులు 6 నెలలు తరువాత పోతాయని చెప్పు కోవచ్చు.

మూత్ర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో పోతాయి.

గొంతు, చెవి, కంటి, ముక్కు సంబంధించిన వ్యాధులు 10 రోజుల్లో తగ్గుతాయి.

స్రీల ఋతుక్రమం 15 రోజుల్లో క్రమం అవ్వగలదు.

తలనొప్పి/ మైగ్రేన్ 3 రోజుల్లో పోతాయి.

కొలెస్ట్రాల్ 4 నెలల్లో తగ్గుతుంది.

అస్తమా 4 నెలల్లో తగ్గిపోతుంది.

Share:

మోకాళ్ళ నొప్పులకు చెప్పండి ఇక బాయ్ బాయ్

కొబ్బరినూనె మంచి యాంటి ఇంఫ్లమెట్రి. దీనిని మర్దన చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గి పోతాయి.

నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ కలిగి ఉండడం వలన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించి ఎంతో మేలు చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ ఉబ్బిన మోకాళ్ళకు ఉపసమనం కలిగిస్తుంది. మోకాళ్ళ నొప్పులు  బాగా తగ్గుతాయి.



పసుపు యాంటి ఇంఫ్లమెట్రి. అది చాల  మెరుగుగా పని చేస్తుంది.

 

అల్లం టీ ని లేక అల్లం కషాయం గా చేసుకుని త్రాగితే మోకాళ్ళ వాపులు మరియు వాపులు తగ్గుతాయి.

 

ద్రాక్షా జ్యూస్ మొక్కాళ్ళ నొప్పులకు చాల మంచిది.


Share:

రోజు ఇలా చేస్తే మంచిది

ప్రతిరోజూ5 బాదం తింటే  కాన్సర్ మన దరిదాపులకు రాదు.

ప్రతిరోజూ1 నిమ్మకాయ తీసుకుంటే రాదు  ఒంట్లో కొవ్వును చేరనివ్వదు.

 

రోజు 1 గ్లాసు  పాలు త్రాగితే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి.

రోజు 12 గ్లాస్ ల నీళ్ళు తీసుకుంటే చర్మ వ్యాధులు రావు.

ప్రతిరోజూ 4 ఖర్జూరాలు తీసుకుంటే నీరసం దరిచేరదు.

ప్రతి రోజు ఒక ఆపిల్ తీసుకుంటే అసలు ఏ వ్యాధి దగ్గరకు రాదు.

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఏ వ్యాధి రాదు.

Share:

జ్వరం వస్తే సత్వరం చెయ్యండి


15-20 కృష్ణతులసి ఆకులను బండ మీద నూరిన పేస్టు + 3-4 మిరియాలు + 1 గ్లాసు నీళ్ళల్లో మరిగించి, చల్లార్చిన తర్వాత గుటక గుటకగా  త్రాగాలి.




వేపచెట్టు కొమ్మని బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళతో కలిపి, ½ గ్లస్సు నీళ్ళు అయ్యే దాక మరిగించి, చల్లారిన తరువాత గుటక గుటకగా త్రాగాలి. ఇది చాల మంచి ఔషదం.

Share:

Labels